తాన్‌సేన్: కూర్పుల మధ్య తేడాలు

చి robot Adding: en:Tansen
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Tansen mughal.jpg|thumb|200px|తాన్ సేన్, ఊహాచిత్రం]]
 
'''మియాఁ తాన్ సేన్''' ([[1493]] లేదా [[1506]] – [[1586]] లేదా [[1589]]), హిందూస్థానీ క్లాసికల్ సంగీత ప్రపంచంలో ఘనమైన చరిత గలవాడు. ప్రముఖ వాగ్గేయకారుడు. [[మధ్యేసియామధ్య ఆసియా]] కు చెందిన [[రబాబ్]] అనే సంగీత వాయిద్యాన్ని తీర్చిదిద్దాడు. మొఘల్ చక్రవర్తి [[అక్బర్]] [[అక్బర్ ఆస్థానములోని నవరత్నాలు|నవరత్నాలలో]] ఒకడు. బాల్యం పేరు 'రమ్తాను పాండే', అక్బర్ ఇతన్ని ''మియాఁ'' (మహా పండితుడు) అనే బిరుదునిచ్చి గౌరవించాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/తాన్‌సేన్" నుండి వెలికితీశారు