పన్నా రాయల్: కూర్పుల మధ్య తేడాలు

247 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
పన్నా రాయల్ టాలీవుడ్ యువ దర్శకుల్లో ఒకరు.<ref>[{{Cite web |url=http://www.telugucinemas.in/2015/03/director-panna-royal-interview-about-calling-bell.html |title=తెలుగు సినిమాస్ వెబ్ పత్రికలో వ్యాసం] |website= |access-date=2016-10-03 |archive-url=https://web.archive.org/web/20160927232432/http://www.telugucinemas.in/2015/03/director-panna-royal-interview-about-calling-bell.html |archive-date=2016-09-27 |url-status=dead }}</ref>
==జివిత విశేషాలు==
[[నెల్లూరు]]లో జన్మించిన ఈ దర్శకుడు, [[కడప]]లో చదువుకున్నారు. ఆ తర్వాత [[ముంబయి]]లో స్థిరపడ్డారు. ఇతని అసలు పేరు పవన్. ఉద్యోగ రీత్యా వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ అయిన రాయల్, [[తెలుగు సినిమా]]ల మీద ఆసక్తితో చిత్రరంగంలోకి ప్రవేశించారు. తొలుత చిన్న [[సినిమా]]<nowiki/>తో తన కెరీర్‌ను ప్రారంభించాలని భావించిన రాయల్, కాలింగ్ బెల్ అనే పేరుతో 2015లో ఒక హారర్ [[సినిమా]]కి దర్శకత్వం వహించారు.
62,179

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2924157" నుండి వెలికితీశారు