పేడ పురుగు: కూర్పుల మధ్య తేడాలు

Fixed grammer
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| superfamilia = [[Scarabaeoidea]]}}
 
'''పేడ పురుగు''' లేదా '''పెండ పురుగు''' ([[ఆంగ్లం]] Dung beetle) పశువుల [[మలం]]పై జీవించే ఒక విధమైన [[కీటకము]]. కొమ్ములుండే మగ పేడ పురుగు తన కంటే 1141 రెట్లు బరువు గల వస్తువులను ఎత్తగలదు. ఇది వాటి తొమ్మిది చేతులు కలిపి ఎత్తగలిగే సగటు బరువుకు సమానం.<ref name=":0">{{Cite book|url=https://books.google.co.in/books?id=7_M5DwAAQBAJ&pg=PA23&lpg=PA23&dq=%E0%B0%AA%E0%B1%87%E0%B0%A1+%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%81&source=bl&ots=LjgDb9i9py&sig=ACfU3U2tPxLNGPMz27onmve3mUsXKDEH8w&hl=te&sa=X&ved=2ahUKEwj74tiHs4jpAhXh8HMBHckYCYIQ6AEwB3oECA0QAQ#v=onepage&q=%E0%B0%AA%E0%B1%87%E0%B0%A1%20%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%81&f=false|title=Champak Telugu: October 2017|last=Press|first=Delhi|date=2017-10-01|publisher=Delhi Press|language=te}}</ref>
 
== ఉనికి ==
పేడ పురుగులు దక్షిణ ఐరొపా, ఉత్తరాఫ్రికా, టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉంటాయి. కానీ ఈ రోజుల్లో ఇవి అంటార్కిటికా మినహా అన్ని ఖండాల్లో కనిపిస్తున్నాయి. ఇవి కలయిక సమయంలో తన శక్తిని ఉపయోగించే ఇతర పేడ పురుగులతో పోరాడతాయి. ఆడ కొమ్ముల పేడ పురుగు పేడ దిబ్బల కింద సొరంగం నిర్మిస్తుంది. కొమ్ముల మగ పేడ పురుగులు వాటితో సంభోగం కోసం సొరంగంలోకి చొరబడతాయి. సొరంగాన్ని వేఋఒక మగ పేడ పురుగు సంరక్షిస్తున్నట్లయితే అవి తమ కొమ్ములతో పోరాడుతూ సొరంగం నుంచి ఒకరినొకరు బయటకు గెంటేసే ప్రయత్నం చేస్తుంటాయి.<ref name=":0" />
 
== వాటి శక్తి ==
పేడపురుగుల శక్తిని పరిశీలించేందుకు శాస్త్రవేత్తలు ఒక మెత్తని దారంతో పురుగును కట్టేస్తారు. దీని ప్రయోగశాలలో ఒక చిన్న సొరంగంలోకి వెళ్ళనిస్తారు. ఈ దారం ఒక గిన్నెతో కట్టి ఉంటుంది. పేడ పురుగు ముందుకు నడిస్తే ఈ గిన్నె కదులుతుంది. పురుగు బలం సొరంగానికి వ్యైరేకంగా ఉంటుంది. ఇది యుద్ధం చేసే పరిస్థితిలో ఉంటే తన కాళ్లలో బలం పెంచుకునేందుకు వాడుతుంది. గిన్నెలో నిదానంగా నీతిని పోసి బరుగు పెంచేలా చేస్తారు. ఇలా ఆ పేడ పురుగు గరిష్ట సమర్థ్యంతో బరువు లాగే వరకు చేస్తూ ఉంటాఅరు. ఈ విధంగా పేడ పురుగుల శక్తిని నిర్ణయిస్తారు. <ref name=":0" />
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}<br />
 
[[వర్గం:కీటకాలు]]
"https://te.wikipedia.org/wiki/పేడ_పురుగు" నుండి వెలికితీశారు