పేడ పురుగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{Taxobox
| name = పేడ పురుగు
Line 11 ⟶ 10:
| superfamilia = [[Scarabaeoidea]]}}
 
'''పేడ పురుగు''' లేదా '''పెండ పురుగు''' ([[ఆంగ్లం]] Dung beetle) పశువుల [[మలం]]పై జీవించే ఒక విధమైన [[కీటకము]]. కొమ్ములుండే మగ పేడ పురుగు తన కంటే 1141 రెట్లు బరువు గల వస్తువులను ఎత్తగలదు. ఇది వాటి తొమ్మిది చేతులు కలిపి ఎత్తగలిగే సగటు బరువుకు సమానం.<ref name=":0">{{Cite book|url=https://books.google.co.in/books?id=7_M5DwAAQBAJ&pg=PA23&lpg=PA23&dq=%E0%B0%AA%E0%B1%87%E0%B0%A1+%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%81&source=bl&ots=LjgDb9i9py&sig=ACfU3U2tPxLNGPMz27onmve3mUsXKDEH8w&hl=te&sa=X&ved=2ahUKEwj74tiHs4jpAhXh8HMBHckYCYIQ6AEwB3oECA0QAQ#v=onepage&q=%E0%B0%AA%E0%B1%87%E0%B0%A1%20%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%81&f=false|title=Champak Telugu: October 2017|last=Press|first=Delhi|date=2017-10-01|publisher=Delhi Press|language=te}}</ref> జీవ అవశేషాలను విచ్ఛిన్నం చేయడంలో కీటకాలది ముఖ్యపాత్ర. అంటే ఏదైనా త్వరగా కుళ్లిపోయి, తిరిగి మట్టిలో కలిసేందుకు అవి ఉపయోగపడతాయి.
 
‘‘మలాన్ని మట్టిలో కలిపే పేడ పరుగులు లేకపోతే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి. మనమంతా చట్టూ మలంతో, కళేబరాల మధ్య బతకాలి’’ అని మెక్ ఆలిస్టర్ బీబీసీతో చెప్పారు.<ref>{{Cite news|url=https://www.bbc.com/telugu/international-51150489|title=కీటకాలు అంతరిస్తున్నాయి.. అవి లేకపోతే మనిషి కూడా బతకలేడు|date=2020-01-18|work=BBC News తెలుగు|access-date=2020-04-27|language=te}}</ref>
 
== ఉనికి ==
"https://te.wikipedia.org/wiki/పేడ_పురుగు" నుండి వెలికితీశారు