పేడ పురుగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
| superfamilia = [[Scarabaeoidea]]}}
 
'''పేడ పురుగు''' లేదా '''పెండ పురుగు''' ([[ఆంగ్లం]] Dung beetle) పశువుల [[మలం]]పై జీవించే ఒక విధమైన [[కీటకము]]. కొమ్ములుండే మగ పేడ పురుగు తన కంటే 1141 రెట్లు బరువు గల వస్తువులను ఎత్తగలదు. ఇది వాటి తొమ్మిది చేతులు కలిపి ఎత్తగలిగే సగటు బరువుకు సమానం.<ref name=":0">{{Cite book|url=https://books.google.co.in/books?id=7_M5DwAAQBAJ&pg=PA23&lpg=PA23&dq=%E0%B0%AA%E0%B1%87%E0%B0%A1+%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%81&source=bl&ots=LjgDb9i9py&sig=ACfU3U2tPxLNGPMz27onmve3mUsXKDEH8w&hl=te&sa=X&ved=2ahUKEwj74tiHs4jpAhXh8HMBHckYCYIQ6AEwB3oECA0QAQ#v=onepage&q=%E0%B0%AA%E0%B1%87%E0%B0%A1%20%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%81&f=false|title=Champak Telugu: October 2017|last=Press|first=Delhi|date=2017-10-01|publisher=Delhi Press|language=te}}</ref> జీవ అవశేషాలను విచ్ఛిన్నం చేయడంలో కీటకాలది ముఖ్యపాత్ర. అంటే ఏదైనా త్వరగా కుళ్లిపోయి, తిరిగి మట్టిలో కలిసేందుకు అవి ఉపయోగపడతాయి. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ బరువులు మోసే కీటకం ఇదే.
 
‘‘మలాన్ని మట్టిలో కలిపే పేడ పరుగులు లేకపోతే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి. మనమంతా చట్టూ మలంతో, కళేబరాల మధ్య బతకాలి’’ అని మెక్ ఆలిస్టర్ బీబీసీతో చెప్పారు.<ref>{{Cite news|url=https://www.bbc.com/telugu/international-51150489|title=కీటకాలు అంతరిస్తున్నాయి.. అవి లేకపోతే మనిషి కూడా బతకలేడు|date=2020-01-18|work=BBC News తెలుగు|access-date=2020-04-27|language=te}}</ref>
 
దీని పరుగూ వేగంగా ఉంటుంది. వీటికి రెక్కలూ ఉంటాయి. గాల్లోనూ ఎగరగలవు. ఇవి పేడను గుండ్రటి బంతుల్లా చేసి... తరలిస్తుంటాయి. తర్వాత వీటిలో ఓ చోట భూమిలో కప్పెడతాయి. దీని వల్ల భూమి సారవంతం అవుతుంది. మొక్కలు, చెట్లకు కావాల్సిన ఎరువు దొరుకుతుంది. ఓ రకంగా వీటిని పారిశుద్ధ్య కార్మికులుగా, పర్యావరణ రక్షకులుగా చెప్పుకోవచ్చు. ఇంతకీ ఇవి పేడను బంతుల్లా చేసి ఎందుకు తరలిస్తాయంటే.. వాటిలో తమ గుడ్లు పెట్టడానికి! పేడపురుగులతో పాటు.. వాటి  లార్వాలకు సైతం పోషకాలతో కూడిన పేడ చక్కటి ఆహారం. ఈ కీటకాల్లో ప్రధానంగా మూడు రకాలున్నాయి. ఇవి ఎంతో బలవంతులైనప్పటికీ వీటి జీవితకాలం కేవలం మూడు సంవత్సరాలే.<ref>{{Cite web|url=https://m.eenadu.net/haibujji/article/0201/119048684|title=చకచకా.. ఎత్తేస్తాం.. ఎంతెంతో బరువులు!|website=m.eenadu.net|language=te|access-date=2020-04-27}}</ref>
 
== ఉనికి ==
Line 22 ⟶ 24:
== మూలాలు ==
{{మూలాల జాబితా}}<br />
 
[[వర్గం:కీటకాలు]]
"https://te.wikipedia.org/wiki/పేడ_పురుగు" నుండి వెలికితీశారు