"క్రోనస్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
గ్రీసు దేవుళ్ళు హిందూ దేవుళ్ళలాంటి వాళ్లు కాదు; వీళ్లల్లో ఈర్హ్య, అసూయ, పగ, జుగుప్స వంటి లక్షణాలు మానవులలో కంటె ఎక్కువ మోతాదులో ఉన్నట్లు అనిపిస్తుంది. వీరు మానవులని సృష్టించి వారిని చదరంగంలో పావులని నడిపినట్లు నడిపి ఆడుకుంటారు. ఉదాహరణకి అందంలో ఎవరు గొప్ప అని పోటీ పడి ముగ్గురు దేవతలు ట్రోయ్ నగరంలో మహా సంగ్రామానికి కారకులు అవుతారు.
 
===మొదటి తరం “దేవతలు”===
 
మొదట్లో - సృష్ట్యాదిలో - అంతా అస్తవ్యస్తం. ఆ అస్తవ్యస్తం (chaos) నుండి గాయా (Gaia) లేదా భూదేవి, మరి కొన్ని ఇతర ప్రాథమిక శక్తులు (లేదా అపరావతారాలు, లేదా దైవాంశాలు) పుట్టుకొచ్చేయి: (1) ఈరోస్ (Eros) అనే కామ దైవం, (2) ఎబిస్ (Abyss); ఇక్కడే పాతాళ లోకానికి అధిపతి అయిన టార్టరస్ ఉంటాడు. అతని పేరనే ఒక బందిఖానా ఉన్నది, (3) ఎరెబస్ (Erebus); చీకటికి అధిపతి, (4) నిక్స్ (Nyx); ఈమె రాత్రికి అధిపత్ని, మొదలైనవి.
చాలమంది స్త్రీలతో సంపర్కం ఉండడం వల్ల క్రోనస్ కి చాలమంది పిల్లలు ఉన్నారు. ఉదాహరణకి క్రోనస్ కి సముద్రపు జలకన్య ఫిలిరాకి పుట్టిన కుమారుడు ఖైరాన్. బొమ్మలలో ఖైరాన్ ని “నరాశ్వం” (centaur) గా చిత్రిస్తారు; అనగా ముందు భాగం మనిషి ఆకారంలోను, పృష్ఠ భాగం గుర్రం ఆకారంలోనూ ఉండే నాలుగు కాళ్ళ శాల్తీ.
 
 
 
బొమ్మ: విద్య నేర్పించడానికి బాలుడు ఆఖ్ఖిల్లిస్ (Achilles) ని తండ్రి పెలియస్ “నరాశ్వం” ఖైరాన్ కి అందజేస్తూన్న దృశ్యం (వికీపీడియా నుండి)
==మూలాలు==
[[వేమూరి వేంకటేశ్వరరావు]], గ్రీసు దేశపు పురాణ గాథలు, [[ఈమాట]] జాలపత్రిక, ఫిబ్రవరి 2020, https://eemaata.com/em/issues/202002
7,887

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2924548" నుండి వెలికితీశారు