"క్రోనస్" కూర్పుల మధ్య తేడాలు

 
యూరెనస్-గాయా ల కలయిక వల్ల పుట్టిన పన్నెండుమంది టైటనులలో ఆరుగురు మగ, ఆరుగురు ఆడ.
మగవారు: (1) ఓషనస్ (సముద్రాలకి అధిపతి), (2) హైపీరియాన్ (కాంతికి అధిపతి), (3) కోయస్ (బుద్ధి, దూరదృష్టికి అధిపతి), (4) క్రీయస్ (గగన వీధిలోని నక్షత్ర రాసులకి అధిపతి), (5) [[క్రోనస్]] (కాలానికి అధిపతి), (6) ఇయాపిటస్ (నీతికి అధిపతి). ఆడవారు: (1) టేథీస్ (మంచినీటికి అధిపత్ని), (2) థియా (దృష్టికి అధిపత్ని), (3) నెమోసీన్ (జ్ఞాపక శక్తికి అధిపత్ని), (4) ఫీబీ (వర్చస్సుకి అధిపత్ని), (5) రేయా (మాతృత్వానికి అధిపత్ని), (6) థెమిస్ (ధర్మదేవత లేదా చట్టబద్ధతకి అధిపత్ని).
 
ఈ టైటన్ దేవతల గురించి తరువాత, సందర్భం వచ్చినప్పుడు, సావధానంగా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి కొన్ని ఆసక్తికరమైన చిల్లర విషయాలని చూద్దాం. (ఇక్కడ ఏకోదరుల మధ్య వివాహాలు గమనించండి.)
“ఆకాశపు జంట” అయిన హైపీరియాన్ (Hyperion) కీ థియా (Theia) కీ పుట్టిన పిల్లలలో హీలియోస్ (సూర్యుడు), సెలీన్ (చంద్రుడు) ముఖ్యులు.
 
“భూ జంట” అయిన [[క్రోనస్]] (Cronus) కీ రేయా (Rhea) కీ పుట్టిన పిల్లలే టైటనులు.
ఇయాపిటస్ (Iapetus) కి పుట్టిన పిల్లలలో చాలా మందిని మనం గుర్తించగలం: (1) ఏట్లస్ (Atlas) నిరంతరం భూమిని భుజాల మీద మోసే శాల్తీ (2) ప్రొమీథియస్ (Prometheus ) మనుష్యుల పుట్టుకకి కారకుడు (3) ఎపిమీథియస్ (Epimetheus). మొట్టమొదటి మానవ స్త్రీని - పెండోరా ని - జూస్ ఆజ్ఞానుసారం తయారు చేసేడు . ప్రొమీథియస్, ఎపిమీథియస్ లు దేవతలకి, మానవులకి” లంకె వంటి వారు.
 
7,887

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2924554" నుండి వెలికితీశారు