మన్మథ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
==జననాలు==
* క్రీ.శ.[[1775]] [[ఫాల్గుణమాసము]] : కర్ణాటక సంగీత చక్రవర్తి [[ముత్తుస్వామి దీక్షితార్]] జననం.
* క్రీ.శ.[[1895]] [[భాద్రపద బహుళ షష్ఠి]] : [[విశ్వనాథ సత్యనారాయణ]], ప్రముఖ తెలుగు సాహిత్యవేత్త.
* క్రీ.శ.[[1956]] [[పుష్య బహుళ పాడ్యమి]]: [[ఒద్దిరాజు సీతారామచంద్రరావు]] - ఒద్దిరాజు సోదరులలో పెద్దవాడు(జ.1887, సర్వజిత్తు).
* క్రీ.శ.[[1956]] [[మాఘ శుద్ధ సప్తమి]] : వేదాటి రఘుపతి - అష్టావధాని, రచయిత, పరిశోధకుడు<ref name="అవధాన సర్వస్వము">{{cite book |last1=రాపాక ఏకాంబరాచార్యులు |title=అవధాన విద్యాసర్వస్వము |date=2016 |publisher=రాపాక రుక్మిణి |location=హైదరాబాదు |page=664 |edition=1}}</ref>.
* క్రీ.శ.[[1956]] [[ఫాల్గుణ బహుళ పంచమి]]: బెజగామ రామమూర్తి - అష్టావధాని, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కార గ్రహీత<ref>{{cite book |last1=రాపాక ఏకాంబరాచార్యులు |title=అవధాన విద్యాసర్వస్వము |date=2016 |publisher=రాపాక రుక్మిణి |location=హైదరాబాదు |page=668 |edition=1}}</ref>.
"https://te.wikipedia.org/wiki/మన్మథ" నుండి వెలికితీశారు