యాగంటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 46:
[[File:View of Rock formations and Yaganti cave Temple Gopuram.jpg|thumb|యాగంటి గుహాలయ దృశ్యం]]
యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు మనని ఆశ్చర్య చకితులను చేస్తాయి. వెంకటేశ్వరస్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించాడు. ఇక్కడున్న వేంకటేశ్వరుడు భక్తుల పూజలనందు కొంటున్నాడు.<ref>{{cite web|url=http://www.speakingtree.in/blog/about-yaganyti|title=About Yaganyti|date=2013-06-20|accessdate=2016-12-28|website=Speakingtree.in|author=}}</ref> ఆ ప్రక్కనే ఇంకో గుహలో బ్రహ్మం గారు కొంత కాలం నివసించారని, శిష్యులకు ఙ్ఞానోపదేశం చేసారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ, రోకళ్ళగుహ అనికూడా అంటారు. యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. దగ్గర వున్న [[బనగానపల్లె|బనగానపల్లి]]<nowiki/>లో వసతులున్నాయి. ఈ క్షేత్రం [[కర్నూలు]] నుండి సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఉంది. [[కర్నూలు]], [[బనగానపల్లె|బనగానపల్లి]], [[నంద్యాల]] నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది.
=== యాగంటి బసవన్న ===
 
ఇక ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉంటోందన్న మాటని పురావస్తు శాఖ కూడా నిర్ధారణ చేయడంతో మరింత మహిన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని [[కాలజ్ఞాన తత్వాలు|బ్రహ్మంగారి కాలజ్ఞానం]] లో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది.
 
=== యాగంటి బసవన్న ===
"https://te.wikipedia.org/wiki/యాగంటి" నుండి వెలికితీశారు