1821: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
== సంఘటనలు ==
*[[ఆగస్టు 10]]: అమెరికా 24వ రాష్ట్రంలో మిస్సోరిని సెనేట్ అంగీకరించింది.
*[[సెప్టెంబరు 27]]: [[మెక్సికో]] [[స్పెయిన్]] నుండి స్వాతంత్ర్యం పొందినది.\
*[[దక్కను కళాశాల]] ను స్థాపించారు
 
== జననాలు ==
*[[ఫిబ్రవరి 3]]: [[ఎలిజబెత్ బ్లాక్‌వెల్]], తొలి అమెరికా మహిళా వైద్యురాలు
* [[నవంబర్ 11]]: [[దాస్తొయెవ్‌స్కీ]], ప్రముఖ రష్యన్ రచయిత. క్రైమ్‌ అండ్ పనిష్‌మెంట్, బ్రదర్స్ కరమొజొవ్ నవలల ద్వారా ప్రసిద్ధుడు. (మ.1881)
*ఏప్రిల్ 9: [[చార్లెస్ బాడిలేర్]], ఫ్రెంచి రచయిత
* [[నవంబర్ 11]]: [[దాస్తొయెవ్‌స్కీ]], ప్రముఖ రష్యన్ రచయిత. క్రైమ్‌ అండ్ పనిష్‌మెంట్, బ్రదర్స్ కరమొజొవ్ నవలల ద్వారా ప్రసిద్ధుడు. (మ.1881)
*[[రామచంద్ర లాల్]], భారతీయ గణిత శాస్త్రవేత్త
*
 
== మరణాలు ==
Line 24 ⟶ 29:
* [[ఫిబ్రవరి 23]]: [[జాన్ కీట్స్]], బ్రిటీష్ రచయిత. (జ.1795)
* [[మే 5]]: [[నెపోలియన్]], [[ఫ్రెంచ్]] చక్రవర్తి. (జ.1769)
*[[కోలిన్ మెకంజీ]] తొల భారత సర్వేయర్ జనరల్
*
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/1821" నుండి వెలికితీశారు