"రాముడు భీముడు (1964 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[జమున]]|
}}
ఇది 1964లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు ,సురేష్ ప్రొడుక్షన్స్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం. చిత్రం విజయవంతమై అనేక చిత్రాలకు మాతృక అయ్యింది. ఎన్.టి.ఆర్ ద్విపాత్రాభినయం చేసిన తొలిచిత్రం. నాగార్జున సాగర్ నిర్మాణకాలంలో తీసిన ఈ చిత్రంలో ఒక పాట లో సాగర్ డామ్ నిర్మాణం నేపధ్యం గా చూపారు.
==సంక్షిప్త చిత్రకథ==
చిన్నతనంలోనే దూరమైన ఇద్దరు అన్నదమ్ముల కథ. రాముడు శాంతకుమారి కొడుకు. తండ్రిలేడు. మేనమామ(రాజనాల) ఆస్తి అజమాయిషీ చేస్తూ రాముడ్ని చాలా హీనంగా చూస్తుంటాడు. అమాయకుడైన రాముడు మేనమామ చే కొరడా దెబ్బలు తింటుంటాడు. భీముడు పల్లెటూర్లో నాటకాలరాయుడిలా తిరుగుతూ పెంపుడుతల్లి మాట వినకుండా అల్లరి పనులు చేస్తుంటాడు.మేనమామ ఏర్పాటు చేసిన పెళ్ళి చూపుల్లో రాముడు అవమాన పడతాడు. మేనమామ మీద భయంతో ఇంటినుండి వెళ్ళిపోతాడు. అదే సమయానికి భీముడు పల్లెటూరినుండి పారిపోయి పట్నం వస్తాడు. కొన్ని పరిస్తితుల్లో ఒకరి స్థానం లో ఒకరు ప్రవేశిస్తారు.మేనమామ కి రాముడిస్థానంలో ఉన్న భీముడు బుద్ధిచెబుతాడు. రాముడు భీముడు అన్నదమ్ములని తెలుస్తుంది. రాముడు పల్లె పడుచు ఎల్.విజయలక్ష్మి ని భీముడు పట్నంపిల్ల జమున ను పెళ్ళాడతారు.
548

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/292500" నుండి వెలికితీశారు