జూన్ 5: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: → , , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 15:
* [[1941]]: [[ఆచార్య ఎస్వీ రామారావు]], పి.హెచ్.డి. పరిశోధనా పర్యవేక్షకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతని పర్యవేక్షణలో 19 పి.హెచ్.డి పరిశోధనలు, 15 ఎం.ఫిల్ పరిశోధనలు జరిగాయి.
* [[1943]]: [[రాయపాటి సాంబశివరావు]], భారత పార్లమెంటు సభ్యుడు.
* [[1961]]: [[రమేశ్ కృష్ణన్]], భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు.
* [[1968]]: [[మూరెళ్ల ప్రసాద్]], ప్రముఖ తెలుగు సినిమా ఛాయాగ్రాహకుడు. ఇతడు ఎక్కువగా తెలుగు, కొన్ని తమిళ సినిమాలకు పనిచేశారు.
* [[1976]]: [[రంభ (నటి)]], తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటి. ఈమె స్వస్థలం విజయవాడ
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/జూన్_5" నుండి వెలికితీశారు