2017: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మరణాలు: clean up, replaced: మరియు → , (13), typos fixed: → (5), , → , (13), ( → ( (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 24:
== మరణాలు ==
[[దస్త్రం:OmPuriSept10TIFF.jpg|thumb|ఓం పురి]]
* [[జనవరి 2]]: [[కాకాని చక్రపాణి]], ప్రముఖ కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు. (జ.1942)
* [[జనవరి 6]]: [[ఓం పురి]], ప్రముఖ భారతీయనటుడు. (జ.1950)
* [[జనవరి 13]]: [[అంగర సూర్యారావు]], ప్రముఖ [[నాటక రచయిత]], చరిత్రకారుడు. (జ.1927)
* [[జనవరి 14]]: [[సూర్జీత్ సింగ్ బర్నాలా]], ప్రముఖ రాజకీయ నాయకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1925)
* [[జనవరి 31]]: [[అబ్బూరి గోపాలకృష్ణ]], బహుముఖ ప్రజ్ఞాశాలి.
* [[ఫిబ్రవరి 1]]: [[జోలెపాళ్యం మంగమ్మ]], ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్. (జ.1925)
* [[ఫిబ్రవరి 9]]: [[టప్ప రోషనప్ప]] భారత స్వాతంత్ర్యసమరయోధుడు.
* [[ఫిబ్రవరి 12]]: [[ఇరిగినేని తిరుపతినాయుడు]] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభ్యుడు. (జ.1937)
* [[ఫిబ్రవరి 20]]: [[మట్టపల్లి చలమయ్య]] పారిశ్రామికవేత్త, ప్రముఖ దాత. (జ.1923)
* [[ఫిబ్రవరి 24]]: [[సింహాద్రి శివారెడ్డి]] గుంటూరు జిల్లాకు చెందిన సి.పి.ఎం నాయకుడు.
* [[ఫిబ్రవరి 24]]: [[కె.సి.శేఖర్‌బాబు]] తెలుగు సినిమా నిర్మాత. (జ.1946)
* [[ఫిబ్రవరి 27]]: [[పి. శివశంకర్]] తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి. (జ.1929)
* [[మార్చి 5]]: [[సి.వి.సుబ్బన్న]] ప్రముఖ, శతావధాని (జ.1929)
* [[మార్చి 12]]: [[భూమా నాగిరెడ్డి]] ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు. (జ.1964)
* [[మార్చి 18]]: [[చంద్రహాసన్]], రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ అధినేత, సినిమా నిర్మాత.
* [[మార్చి 20]]: [[గడ్డం గంగారెడ్డి]] రాజకీయ నాయకుడు, మాజీ లోకసభ సభ్యుడు. (జ.1933)
* [[మార్చి 24]]: [[గ్రంధి సుబ్బారావు]] వ్యాపారవేత్త, దాత, ఆధ్యాత్మికవేత్త. క్రేన్ వక్కపొడి ద్వారా సుప్రసిద్ధుడు.
* [[ఏప్రిల్ 7]]: [[గణపతి స్థపతి]] ప్రముఖ, స్థపతి, వాస్తుశిల్పి. (జ.1931)
* [[ఏప్రిల్ 17]]: [[దేవినేని నెహ్రూ]] ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ రాష్ట్ర మంత్రి. (జ.1954)
* [[ఏప్రిల్ 17]]: [[నారాయణ సన్యాల్ (మావోయిస్టు నేత)|నారాయణ సన్యాల్]] భారతదేశంలో నక్సలైట్‌ ఉద్యమాన్ని ప్రారంభించిన తొలితరం నాయకుడు.
* [[ఏప్రిల్ 20]]: [[తాతా రమేశ్ బాబు]] తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు, చిత్రలేఖనోపాధ్యాయుడు. (జ.1960)
* [[ఏప్రిల్ 27]]: [[విను చక్రవర్తి]], తమిళ హాస్యనటుడు, సినీ రచయిత, దర్శకుడు. (జ.1945)
* [[ఏప్రిల్ 27]]: [[వినోద్ ఖన్నా]] ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. (జ.1946)
* [[ఏప్రిల్ 29]]: [[ఆర్. విద్యాసాగ‌ర్‌రావు]], నీటిపారుదల రంగ నిపుణుడు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుద‌ల స‌ల‌హాదారు. (జ.1939)
* [[ఏప్రిల్ 30]]: [[ఎంబా ఘోటో]], 146 సంవత్సరాలు జీవించిన ఇండోనేషియా జాతీయుడు. (జ.1870)
పంక్తి 53:
* [[మే 11]]: [[సి.ఆర్.ఎం.పట్నాయక్]] వంశధార ప్రాజెక్టును డిజైన్ చేసిన ఇంజనీరు.
* [[మే 30]]: [[దాసరి నారాయణరావు]] తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత, రాజకీయనాయకుడు. (జ.1942)
* [[జూన్ 8]]: [[ఇందారపు కిషన్ రావు]] ప్రముఖ, అవధాని, కవి, బహుభాషా కోవిదుడు. (జ.1941)
* [[జూన్ 9]]: [[పాల్వాయి గోవర్ధన్ రెడ్డి]] తెలంగాణా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. (జ.1936)
* [[జూన్ 12]]: [[సింగిరెడ్డి నారాయణరెడ్డి]], గేయరచయిత, సాహితీవేత్త, [[జ్ఞానపీఠ పురస్కారం|జ్ఞానపీఠ పురస్కార]] గ్రహీత. (జ.1931)
* [[జూన్ 18]]: [[గండవరం సుబ్బరామిరెడ్డి]] ప్రముఖ, నాటక రచయిత, నటుడు, దర్శకుడు, నిర్వహకుడు, విమర్శకుడు. (జ. 1937)
* [[జూలై 5]]: [[కంచర్ల సుగుణమణి]] ప్రముఖ, సంఘసేవకురాలు, [[దుర్గాబాయ్ దేశ్‌ముఖ్]] అనుయాయి (జ.1919)
* [[ఆగష్టు 1]]: [[పుష్ప మిత్ర భార్గవ]], భారతీయ ప్రముఖ శాస్రవేత్త."సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ" వ్యవస్థాపకుడు. (జ.1928)
* [[అక్టోబర్ 9]]: [[ఎం. వి. ఎస్. హరనాథ రావు]], ప్రముఖ నాటక రచయిత, సినీ మాటల రచయిత,, నటుడు. (జ.1948)
"https://te.wikipedia.org/wiki/2017" నుండి వెలికితీశారు