1943: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననాలు: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 18:
[[File:Yeddyurappa.jpg|thumb|150px|యడ్యూరప్ప]]
* [[ఫిబ్రవరి 27]]: [[బి.ఎస్.యడ్యూరప్ప]], [[కర్ణాటక]] ముఖ్యమంత్రి.
* [[మార్చి 9]]: [[బాబీ ఫిషర్]], ప్రముఖ [[చదరంగం]] క్రీడాకారుడు.
* [[మే 1]]: [[ఐ.వి.యస్. అచ్యుతవల్లి]], 8 కథాసంకలనాలు, ఎన్నో నవలలు, కథలు వ్రాసి రచయిత్రి.
* [[ఆగష్టు 4]]: [[జాతశ్రీ]], ప్రసిద్ధ కథ/నవల రచయిత.
* [[ఆగష్టు 6]]: [[కె.శివారెడ్డి]], సుప్రసిద్ధ వచన కవి, అభ్యుదయ కవి, విప్లవకవి.
* [[సెప్టెంబరు]]: [[తిక్కవరపు సుబ్బరామిరెడ్డి]], భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త.
* [[అక్టోబరు 2]]: [[కావూరు సాంబశివరావు]], భారత పార్లమెంటు సభ్యుడు.
"https://te.wikipedia.org/wiki/1943" నుండి వెలికితీశారు