2018: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
* [[జనవరి 16]]: [[ఎన్.వి. రమణయ్య]], ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త (జ.1935)
* [[జనవరి 23]]:[[వెంపటి రవిశంకర్‌]], కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1969)
* [[జనవరి 24]]: [[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]],ప్రముఖ తెలుగు సినిమా కథానాయిక.(జ.1933)
* [[ఫిబ్రవరి 7]]: [[గాలి ముద్దుకృష్ణమ నాయుడు]], ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (జ.1947)
* [[ఫిబ్రవరి 11]]: [[ఆస్మా జహంగీర్]], పాకిస్తాన్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. (జ.1952)
* [[ఫిబ్రవరి 14]]: [[బోళ్ల బుల్లిరామయ్య]], మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1926)
* [[ఫిబ్రవరి 19]]: [[గుండు హనుమంతరావు]], ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు.(జ.1956)
* [[ఫిబ్రవరి 28]]: [[జయేంద్ర సరస్వతి]], కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి.(జ.1935)
* [[మార్చి 11]]: [[చెన్నబోయిన కమలమ్మ]], తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు.(జ.1926)
* [[మార్చి 16]]: [[కె.బి.కె.మోహన్ రాజు]], సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు. (జ.1934)
* [[మార్చి 30]]: [[దండమూడి భిక్షావతి]], తొలితరం మహిళా ఉద్యమనేత, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకురాలు.
* [[ఏప్రిల్ 1]]: [[రాజ్యం. కె]], ప్రముఖ రంగస్థల నటి. (జ.1956)
* [[ఏప్రిల్ 5]]: [[చంద్రమౌళి (నటుడు)|చంద్రమౌళి]], తెలుగు సినిమానటుడు.
* [[ఏప్రిల్ 14]]: [[ఘంటా గోపాల్‌రెడ్డి]], వ్యవసాయ శాస్త్రవేత్త, ఎత్తిపోతల పథకం రూపకర్త (జ.1932)
పంక్తి 41:
* [[ఏప్రిల్ 25]]: [[ఆనం వివేకానందరెడ్డి]], ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (జ.1950)
* [[మే 16]]: [[దుర్గా నాగేశ్వరరావు]], తెలుగు సినిమా దర్శకుడు. (జ.1931)
* [[మే 18]]: [[పెద్దిభొట్ల సుబ్బరామయ్య]], ప్రముఖ కథారచయిత (జ.1938)
* [[మే 21]]: [[యద్దనపూడి సులోచనారాణి]], ప్రముఖ నవలా రచయిత్రి. (జ.1940)
* [[మే 29]]: [[ముక్తా శ్రీనివాసన్]], భారతీయ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు. (జ.1929)
* [[జూన్ 19]]:[[నేరెళ్ళ వేణుమాధవ్]], ప్రముఖ మిమిక్రీ కళాకారుడు. (జ.1932)
* [[జూలై 24]]: [[నిర్మలానంద]], తెలుగు సాహితీవేత్త, అనువాదకుడు. ప్రజాసాహితి పత్రిక గౌరవ సంపాదకుడు.(జ.1935)
*[[ఆగష్టు 16|ఆగస్టు 16]]: [[అటల్ బిహారీ వాజపేయి]] - భారతదేశ మాజీ [[ప్రధానమంత్రి]], [[భారతీయ జనతా పార్టీ|భాజపా]] నేత. (జ. 1924)
"https://te.wikipedia.org/wiki/2018" నుండి వెలికితీశారు