ఇర్ఫాన్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

reference added
పంక్తి 26:
 
== సినిమారంగం ==
''సలామ్ బాంబే'' సినిమాలో తొలిసారిగా నటించిన ఇర్ఫాన్, [[తెలుగు]]లో [[మహేష్ బాబు]] హీరోగా నటించిన [[సైనికుడు (2006 సినిమా)|సైనికుడు]] సినిమాలో కూడా నటించాడు. బాలీవుడ్‌ సినిమాలే కాకుండా స్లమ్‌డాగ్‌ మిలియనీర్, ఎ మైటీ హార్ట్‌, జురాసిక్‌ వరల్డ్‌, లైఫ్‌ ఆఫ్‌ పై వంటి హాలీవుడ్‌ ఉత్తమ చిత్రాల్లో నటించి మంచి పేరును సంపాదించాడు. ''పాన్ సింగ్ తోమర్'' సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఇర్ఫాన్ చివ‌రిగా ''అంగ్రేజీ మీడియం'' అనే సినిమాలో నటించాడు.<ref name="ఇర్ఫాన్ ఖాన్ క‌న్నుమూత‌.. బాలీవుడ్ దిగ్భ్రాంతి">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=సినిమా |title=ఇర్ఫాన్ ఖాన్ క‌న్నుమూత‌.. బాలీవుడ్ దిగ్భ్రాంతి |url=https://www.ntnews.com/cinema/irrfan-khan-passes-away-30325 |accessdate=29 April 2020 |work=ntnews |date=29 April 2020 |archiveurl=http://web.archive.org/web/20200429072014/https://www.ntnews.com/cinema/irrfan-khan-passes-away-30325 |archivedate=29 April 2020 |language=te}}</ref>
 
==నటించిన సినిమాల పాక్షిక జాబితా==
"https://te.wikipedia.org/wiki/ఇర్ఫాన్_ఖాన్" నుండి వెలికితీశారు