ఇర్ఫాన్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

reference added
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
 
'''ఇర్ఫాన్ ఖాన్''' ([[జనవరి 7]], [[1967]] - [[ఏప్రిల్ 29]], [[2020]]) (53 ఏళ్ళు)భారతీయ సినీ [[నటుడు]], నిర్మాత. ఇతను ఎక్కువగా [[హిందీ సినిమా రంగం|హిందీ]] సినిమాల్లో నటించాడు. ఇంకా [[హాలీవుడ్]] సినిమాల్లో కాక ఇతర భారతీయ భాషల్లో నటించాడు.<ref name="Irrfan drops Khan">{{cite web |url=http://news.avstv.com/2012/03/07/irrfan-drops-khan/ |title=Irrfan drops 'Khan{{'-}} |publisher=News.avstv.com |date= |accessdate=2012-07-21 |website= |archive-url=https://web.archive.org/web/20130927162036/http://news.avstv.com/2012/03/07/irrfan-drops-khan/ |archive-date=2013-09-27 |url-status=dead }}</ref><ref>{{cite web |last=Jha |first=Subhash K |url=http://www.mid-day.com/entertainment/2012/mar/070312-Irrfan-drops-his-surname-Khan.htm |title=Irrfan drops his surname Khan |publisher=Mid-day.com |date=7 March 2012 |accessdate=2012-07-21}}</ref> సినీ విమర్శకులు, సమకాలికులు అతని నటనలో ఉన్న సహజత్వం, పోషించిన వైవిధ్య భరితమైన పాత్రల ఆధారంగా అతన్ని భారతీయ అత్యుత్తమ నటుల్లో ఒకరిగా పేర్కొంటారు.<ref>{{cite web|url=http://www.hollywoodreporter.com/news/jurassic-world-actor-irrfan-khan-756206|title='Jurassic World' Actor Irrfan Khan on Upcoming Film: "It Will Be Like a Scary Adventure"|first1=Ariston|last1=Anderson|work=The Hollywood Reporter|date=10 December 2014|accessdate=28 October 2015}}</ref><ref>{{cite news|url=http://www.theguardian.com/film/2013/jul/25/irrfan-khan-bollywood-d-day|title=Irrfan Khan: 'I object to the term Bollywood'|first1=Nosheen|last1=Iqbal|work=the Guardian|date=25 July 2013|accessdate=28 October 2015}}</ref> కళా రంగంలో కృషి చేసినందుకు గాను [[భారత ప్రభుత్వము|భారత ప్రభుత్వం]] అతనికి 2011 లో [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ పురస్కారాన్ని]] అందజేసింది.<ref name="Padma Awards">{{cite web | url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf | title=Padma Awards | publisher=Ministry of Home Affairs, Government of India | date=2015 | accessdate=21 July 2015 |format=PDF}}</ref>
 
== కుటుంబం ==
 
== సినిమారంగం ==
"https://te.wikipedia.org/wiki/ఇర్ఫాన్_ఖాన్" నుండి వెలికితీశారు