అరుంధతి (2009 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
→కథ: తారాగణం ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 41:
==కథ==
అరుంధతి (అనుష్క) గద్వాల సంస్థానం మహారాజు యొక్క మునిమనుమరాలు. చిత్ర ప్రారంభంలో ఆమె పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఆమె హైదరాబాద్ నుంచి పెళ్ళి కోసం గద్వాలకు వస్తుంది. ఆమెకు కాబోయే భర్తయైన రాహుల్ (అర్జన్ బజ్వా) గొంతుతో ఊరి బయట ఉన్న కోట దగ్గరకు రమ్మని ఫోన్ వస్తుంది. దాంతో ఆమె ఆ కోట దగ్గరికి వెళుతుంది. అక్కడ కొన్ని భయబ్రాంతులతో కూడిన అనుభవాలకు లోనవుతుంది.
== తారాగణం ==
* అరుంధతిగా [[అనుష్క శెట్టి|అనుష్క]]
* [[సోనూ సూద్]]
* రాహుల్ గా [[అర్జన్ బజ్వా]]
* అరుంధతి తాతగా [[కైకాల సత్యనారాయణ]]
* అన్వర్ గా [[సాయాజీ షిండే|శాయాజీ షిండే]]
* [[మనోరమ (నటి)|మనోరమ]]
* ఆహుతి ప్రసాద్
* చిన్ననాటి అరుంధతిగా దివ్య నగేష్
== నిర్మాణం ==
|