"తెలుగు" కూర్పుల మధ్య తేడాలు

చి
Removed the line about Yanadulu, as the referenced link "https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Telugu-is-2400-years-old-says-ASI/article14898202.ece " does not give any more information about the same.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (Removed the line about Yanadulu, as the referenced link "https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Telugu-is-2400-years-old-says-ASI/article14898202.ece " does not give any more information about the same.)
క్రీస్తు శకం 1100–1400 మధ్య ప్రాచీన [[కన్నడ భాష]]నుండి ఆధునిక కన్నడ మరియూ తెలుగు లిపులు ఆవిర్భవించాయాని, అందుకే తెలుగు లిపి, తెలుగు పదాలు కన్నడ లిపిని పోలియుంటాయని అనే సిద్ధాంతం ఉంది <ref>{{cite news | url=http://www.engr.mun.ca/~adluri/telugu/language/script/script1d.html | title=Evolution of Telugu Character Graphs | accessdate=2013-07-22 | work= | archive-url=https://web.archive.org/web/20090923234606/http://www.engr.mun.ca/~adluri/telugu/language/script/script1d.html | archive-date=2009-09-23 | url-status=dead }}</ref>.
 
అనేక ఇతర ద్రావిడ భాషల వలె కాక తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీస్తు శకం మొదటి శతాబ్దములో శాతవాహన రాజులు సృష్టించిన "[[గాథా సప్తశతి|గాథాసప్తశతి]]" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా [[కృష్ణా నది|కృష్ణ]], [[గోదావరి]] నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు భాష మూలపురుషులు [[యానాదులు]]. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాల నాటిది<ref>తెలుగు ప్రాచీనత: http://www.hindu.com/2007/12/20/stories/2007122054820600.htm</ref>.
 
ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనక నుండి ఉందని మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దమునకు చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం "[[నాగబు]]". చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.
1

edit

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2925353" నుండి వెలికితీశారు