టప్పర్‌వేర్: కూర్పుల మధ్య తేడాలు

ఈ వ్యాసాన్ని WP:PROD ప్రకారం తొలగింపుకు ప్రతిపాదించా (TW)
పంక్తి 26:
|homepage = [http://tupperwarebrands.com/ tupperwarebrands.com]
}}
'''టప్పర్‌వేర్''' ప్రపంచ ప్రఖ్యాత వస్తు తయారీ సంస్థ. దీనిని 1946 లో ప్రారంభించారు.1942 లో [[m:Earl Tupper|ఎర్ల్ టప్పర్]] తన మొదటి బెల్ ఆకారపు కంటైనర్‌ను అభివృద్ధి చేశాడు; వీరి బ్రాండ్ ఉత్పత్తులను 1948 సంవత్సరంలో ప్రజలకు పరిచయం చేశారు. టప్పర్ వేర్ అను పదము సాధారణంగా మూత కలిగి ఉన్న ప్లాస్టిక్ లేదా గాజు ఆహార నిల్వ పాత్రలను సూచించుటకు వాడుతారు.
 
టప్పర్‌వేర్ సంస్థ తనే సొంతంగా వస్తు తయారీ చేసి, వాటి మార్కెటింగ్ కూడా స్వంతంగా చేసుకుంటుంది. 2007 సంవత్సరం నాటికి వీరికి దాదాపు 1.9 మిలియన్ డైరెక్టు వస్తు అమ్మకందారులు ఉన్నారు<ref name="freshup">{{Cite news|url=https://www.nytimes.com/2007/07/07/business/07interview.html|title=Tupperware Freshens Up the Party|last=Cortese|first=Amy|date=July 7, 2007|work=[[The New York Times]]|accessdate=May 19, 2009}}</ref>.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== బయటి లంకెలు ==
"https://te.wikipedia.org/wiki/టప్పర్‌వేర్" నుండి వెలికితీశారు