టప్పర్‌వేర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సంస్థలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
 
టప్పర్‌వేర్ సంస్థ తనే సొంతంగా వస్తు తయారీ చేసి, వాటి మార్కెటింగ్ కూడా స్వంతంగా చేసుకుంటుంది. 2007 సంవత్సరం నాటికి వీరికి దాదాపు 1.9 మిలియన్ డైరెక్టు వస్తు అమ్మకందారులు ఉన్నారు<ref name="freshup">{{Cite news|url=https://www.nytimes.com/2007/07/07/business/07interview.html|title=Tupperware Freshens Up the Party|last=Cortese|first=Amy|date=July 7, 2007|work=[[The New York Times]]|accessdate=May 19, 2009}}</ref>.
 
2013 సంవత్సరం నాటికి [[ఇండోనేషియా]] దేశం టప్పర్‌వేర్ అమ్మకాలలో తొలి స్థానంలో ఉన్నది. దాదాపు 200 మిలియన్ [[డాలర్]] వస్తు అమ్మకాలతో ఈ దేశం తొలి స్థానాన్ని సాధించింది. దీని తర్వాత [[జర్మనీ]] దేశం అమ్మకాలలో రెండవ స్థానంలో ఉన్నది<ref>{{cite web|url=https://www.nytimes.com/2015/03/01/world/asia/tupperwares-sweet-spot-shifts-to-indonesia.html?_r=0|title=Tupperware's Sweet Spot Shifts to Indonesia|author=Cochrane, Joe|work=The New York Times|accessdate=April 7, 2015}}</ref>.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/టప్పర్‌వేర్" నుండి వెలికితీశారు