క్షారం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (5), typos fixed: ె → ే , , → , (5)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 17:
* క్షారం ఆమ్లంతో చర్య పొంది లవణం, నీరు లనిస్తుంది. దీనిని తటస్థీకరణము అంటారు. NaOH + HCl → Nacl + H<sub>2</sub>O
==తయారు చేసే విధానం==
లోహ ఆక్సైడ్లు నీటిలో కరిగినపుదు ఆమ్లాలుbases తయారవుతాయి.
* సోడియం ఆక్సైడ్ ను నీటిలో కరిగించినపుడు సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. Na<sub>2</sub>O +H<sub>2</sub>O → 2NaOH
* మెగ్నీషియం ఆక్సైడ్ ను నీటిలో కరిగించినపుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. 2MgO +H<sub>2</sub>O → Mg (OH) <sub>2</sub>
* కాల్షియం అక్సైడ్ ను నీటిలో కరిగించినపుడు కాల్షియం హైడ్రక్సైడ్ ఏర్పడుతుంది. 2CaO +H<sub>2</sub>O → Ca (OH) <sub>2</sub>
 
==అర్హీనియస్ ఆమ్ల క్షార సిద్ధాంతము==
అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం జల ద్రావణంలో H<sup>+</sup> అయాన్లను యిచ్చేవి ఆమ్లాలు. OH<sup>-</sup> అయాన్లను యిచ్చెవి క్షారాలు.
"https://te.wikipedia.org/wiki/క్షారం" నుండి వెలికితీశారు