అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: మార్చి 13 2012 → 2012 మార్చి 13 (2), లో → లో , కు → కు , → (3)
పంక్తి 57:
 
== వివిధ భాగాల తయారీ ==
[[దస్త్రం:SSPF_interior.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:SSPF_interior.jpg|thumb|SSPF{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} లో ఐఎస్‌ఎస్ మాడ్యూల్ నోడ్ 2 తయారీ, ప్రాసెసింగ్ ]]
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బహు-జాతీయ సహకార ప్రాజెక్టు కాబట్టి, కక్ష్యలో అసెంబ్లీ చేసే వివిధ భాగాలను ప్రపంచంలోని వివిధ దేశాలలో తయారు చేసారు. 1990 ల మధ్యలో, యుఎస్ భాగాలు ''డెస్టినీ'', ''యూనిటీ'', ఇంటిగ్రేటెడ్ ట్రస్ స్ట్రక్చర్, సౌర ఫలకాలను మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌, మైచౌడ్ అసెంబ్లీ ఫెసిలిటీల్లో తయారు చేసారు. ఈ మాడ్యూల్స్‌ను ఆపరేషన్స్ అండ్ చెక్అవుట్ బిల్డింగ్, స్పేస్ కేంద్రం ప్రాసెసింగ్ ఫెసిలిటీకి తుది అసెంబ్లీ, లాంచ్ కోసం ప్రాసెసింగ్ కొరకు అందజేసారు. <ref>{{వెబ్ మూలము}}</ref>
 
పంక్తి 112:
పీడనంతో కూడిన విభాగాలను, కీలకమైన వ్యవస్థలనూ రక్షించడానికి స్టేషన్‌లో బాలిస్టిక్ ప్యానెల్‌లను అమర్చారు. వీటిని మైక్రోమీటియారైట్ షీల్డింగ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్యానెళ్ల రకం, వాటి మందం వాటికి తగిలే దెబ్బ ఎంత తీవ్రంగా ఉంటుంది అన్నదానిపై ఆధారపడి ఉంటాయి. స్టేషన్ యొక్క కవచాలు, ఆకృతుల డిజైన్లు ROS కు (రష్యా విభాగం), USOS కూ (అమెరికా విభాగం) వేర్వేరుగా ఉంటాయి. USOS లో, విపుల్ కవచాలు ఉపయోగించారు. అమెరికా మాడ్యూళ్ళు లోపలి పొర 1.5 సెం.మీ. మందమున్న అల్యూమినియంతోటి, మధ్య పొర 10 సెం.మీ. కెవ్లార్, నెక్స్టెల్ తోటి, బయటిపొర స్టెయిన్లెస్ స్టీల్ తోటీ తయారు చేసారు. శిథిలాలు బయటి పొరకు తగలగానే పొడై మేఘం లాగా మారిపోతాయి.దాంతో హల్‌కు తగిలే దెబ్బ యొక్క శక్తి వ్యాపిస్తుంది., తీవ్రత తగ్గుతుంది. ROS లో, హల్‌కు పైన ఒక కార్బన్ ప్లాస్టిక్ తేనెపట్టు పొర ఉంటుంది. దాని పైన అల్యూమినియం తేనెపట్టు పొర, దానిపై థర్మల్ ఇన్సులేషను పొర, దానిపై గ్లాసు వస్త్రం ఉంటాయి.
[[దస్త్రం:ISS_impact_risk.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:ISS_impact_risk.jpg|thumb|రిస్క్{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} మేనేజ్‌మెంట్ ఉదాహరణ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలను చూపించే నాసా మోడల్. ]]
అంతరిక్ష శిథిలాలను భూమి నుండి రిమోట్‌గా ట్రాక్ చేస్తూ, స్టేషన్ సిబ్బందిని హెచ్చరిస్తూంటారు.<ref>{{cite web|url=http://www.orbitaldebris.jsc.nasa.gov/library/EducationPackage.pdf|title=Microsoft PowerPoint – EducationPackage SMALL.ppt|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20080408183946/http://www.orbitaldebris.jsc.nasa.gov/library/EducationPackage.pdf|archivedate=8 April 2008|accessdate=1 May 2012}}</ref> అవసరమైతే, రష్యన్ విభాగంలో ఉన్న థ్రస్టర్‌లను వాడి స్టేషన్ కక్ష్య ఎత్తును మార్చి, శిథిలాల నుండి తప్పించగలవు. ఈ శిథిలాల ఎగవేత విన్యాసాలు (DAM లు) అసాధారణమైనవేమీ కావు. 2009 చివరి నాటికి ఇలాంటి విన్యాసాలు పదిసార్లు చేసారు.<ref>{{cite web|url=https://www.newscientist.com/article/dn16777-space-station-may-move-to-dodge-debris.html|title=Space station may move to dodge debris|author=Rachel Courtland|date=16 March 2009|work=New Scientist|accessdate=20 April 2010}}</ref><ref name="ODOct082">{{cite journal|date=October 2008|title=ISS Maneuvers to Avoid Russian Fragmentation Debris|url=http://www.orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv12i4.pdf|journal=Orbital Debris Quarterly News|volume=12|issue=4|pages=1&2|archiveurl=https://web.archive.org/web/20100527134134/http://orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv12i4.pdf|archivedate=27 May 2010|accessdate=20 April 2010|url-status=dead}}</ref><ref>{{cite journal|date=January 2010|title=Avoiding satellite collisions in 2009|url=http://www.orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv14i1.pdf|journal=Orbital Debris Quarterly News|volume=14|issue=1|page=2|archiveurl=https://web.archive.org/web/20100527142755/http://orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv14i1.pdf|archivedate=27 May 2010|accessdate=20 April 2010|url-status=dead}}</ref> సాధారణంగా, కక్ష్యావేగం 1 మీ./సె. పెరిగితే కక్ష్య ఎత్తు 1 నుండి 2 కి.మీ. వరకు పెరుగుతుంది. అవసరమైతే, ఎత్తును తగ్గించవచ్చు కూడా. అయితే, దానివలన ప్రొపెల్లెంట్‌ వృథా అవుతుంది. <ref name="ODOct08">{{Cite journal|date=October 2008|title=ISS Maneuvers to Avoid Russian Fragmentation Debris|url=http://www.orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv12i4.pdf|journal=Orbital Debris Quarterly News|volume=12|issue=4|pages=1&2|archive-url=https://web.archive.org/web/20100527134134/http://orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv12i4.pdf|archive-date=27 May 2010|access-date=20 April 2010}}</ref><ref>{{cite web|url=http://www.esa.int/esaMI/ATV/SEM64X0SAKF_0.html|title=ATV carries out first debris avoidance manoeuvre for the ISS|date=28 August 2008|publisher=ESA|accessdate=26 February 2010}}</ref> కక్ష్య శిథిలాల నుండి రాబోయే ముప్పును చాలా ఆలస్యంగా గుర్తించి, ఒక DAM ను సురక్షితంగా నిర్వహించడానికి తగినంత సమయం లేకపోతే, స్టేషన్ సిబ్బంది స్టేషన్‌లోని అన్ని ద్వారమార్గాలను మూసివేసి, వారి సోయుజ్ అంతరిక్ష నౌకలోకి వెళ్లిపోతారు. శిథిలాల వలన అంతరిక్ష కేంద్రం ధ్వంసమై పోతే, సిబ్బంది సురక్షితంగా భూమిని చేరుకునేందుకు ఈ ఏర్పాటు చేసారు. ఈ పాక్షిక స్టేషన్ తరలింపులు నాలుగు సార్లు - 2009 2011 2012 మార్చి 13 20122015 జూన్ 28 2015 మార్చి 24 జూన్ 16 న జరిగాయి.. <ref>{{Cite news|url=https://www.bbc.co.uk/news/science-environment-17497766|title=ISS crew take to escape capsules in space junk alert|date=24 March 2012|work=BBC News|access-date=24 March 2012}}</ref> <ref>{{Cite news|url=https://blogs.nasa.gov/spacestation/2015/07/16/station-crew-takes-precautions-for-close-pass-of-space-debris/|title=Station Crew Takes Precautions for Close Pass of Space Debris|date=16 June 2015|work=NASA Blog|access-date=16 June 2015}}</ref>
 
== మిషన్ ముగింపు ==
[[దస్త్రం:Jules_Verne_Automated_Transfer_Vehicle_re-enters_Earth's_atmosphere.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Jules_Verne_Automated_Transfer_Vehicle_re-enters_Earth's_atmosphere.jpg|కుడి|thumb|ఐఎస్‌ఎస్{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} కు సరఫరాలు చేసే అంతరిక్ష నౌకలు అనేకం ఇప్పటికే ''జూల్స్ వెర్న్'' ATV లాగా వాతావరణ రీ-ఎంట్రీకి గురయ్యాయి. ]]
ఔటర్ స్పేస్ ఒప్పందం ప్రకారం, అమెరికా, రష్యాలు తాము పంపిన మాడ్యూళ్ళకు చట్టపరంగా ధ్యత వహిస్తాయి. <ref>[http://www.unoosa.org/pdf/publications/STSPACE11E.pdf United Nations Treaties and Principles on Outer Space]. (PDF). United Nations. New York. 2002. {{ISBN|92-1-100900-6}}. Retrieved 8 October 2011.</ref> సహజంగా కక్ష్య క్షయమై, యాదృచ్ఛికంగ పున్ఃప్రవేశం అవడం (''[[స్కైలాబ్|స్కైలాబ్ మాదిరిగా]]'') ఒక పద్ధతి. స్టేషన్‌ను అధిక ఎత్తుకు పెంచడం (పునఃప్రవేశాన్ని ఆలస్యం చేయడం), సముద్రంలో మారుమూల ప్రాంతంలో పడేలా, కక్ష్య నుండి తప్పించి పడవేయడం - ఈ మూడింటినీ ఐఎస్‌ఎస్ పారవేయడానికి పరిగణించారు. <ref name="ISSEIS">{{వెబ్ మూలము|title=Tier 2 EIS for ISS|publisher=NASA|url=https://ntrs.nasa.gov/archive/nasa/casi.ntrs.nasa.gov/19960053133_1996092350.pdf|accessdate=12 July 2011}}</ref> కొద్దిగా సవరించిన ప్రోగ్రెస్ అంతరిక్ష నౌకను ఉపయోగించి, ఐఎస్‌ఎస్ ను కక్ష్య నుండి తప్పించడం 2010 చివరి నాటికి భావించిన మెరుగైన ప్రణాళిక. <ref name="deo">{{వెబ్ మూలము|url=http://www.nasa.gov/pdf/578543main_asap_eol_plan_2010_101020.pdf|title=ISS End-of-Life Disposal Plan|publisher=NASA|accessdate=7 March 2012}}</ref> ఈ ప్రణాళిక సరళమైన, చౌకైనది, అత్యధిక మార్జిన్‌ కలిగినవి. <ref name="deo" />