అలెగ్జాండర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: లొ → లో, లో → లో (3), కు → కు (6), ఖచ్చితమై → కచ్చితమై, గ్రంధా → గ్రంథా, ప
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: వాయువ్య → వాయవ్య
పంక్తి 14:
* {{Unbulleted list|{{lang|grc|Μέγας Ἀλέξανδρος}}{{Cref2|d}}|{{transl|grc|Mégas Aléxandros}}|{{Literal translation|'Great Alexander'|lk=on}}}}
* {{Unbulleted list|{{lang|grc|Ἀλέξανδρος ὁ Μέγας}}|{{transl|grc|Aléxandros ho Mégas}}|{{Literal translation|'Alexander the Great'}}}}
}}|spouse={{Unbulleted list | బాక్ట్రియాకు చెందిన రోక్సానా | పర్షియాకు చెందిన స్టాటీరా II | పర్షియాకు చెందిన పారిసాటిస్ II}}|succession5=[[Lord of Asia]]|reign5=331–323 సా.పూ.|house-type=వంశం|father=మాసెడోన్ కు చెందిన ఫిలిప్ II|mother=ఒలింపియాస్|birth_date=సా.పూ. 356 జూలై 20 లేదా 21|birth_place=పెల్లా, మాసెడోన్, ప్రాచీన గ్రీసు|death_date=సా.పూ. 323 జూన్ 10 లేదా 11 (32 ఏళ్ళు)<!-- 32 సంవత్సరాల, 10 నెలల 20 రోజులు (సుమారు.) -->|death_place=బాబిలోన్, మెసొపొటోమియా|religion=గ్రీకు పాలీథీయిజమ్}}[[దస్త్రం:Alexander-Empire 323bc.jpg|thumb|300px|సా.పూ. 323లో అలెగ్జాండర్ మరణించేనాటికి ఇతడి సామ్రాజ్యం.]]అలెగ్జాండర్ ([[సామాన్య శకం|సా.పూ]]<ref group="నోట్స్">సామాన్యశక పూర్వం. క్రీస్తు శకాన్ని ప్రస్తుత కాలంలో సామాన్య శకం అంటున్నారు. ఇంగ్లీషులో కామన్ ఎరా అంటారు. ఇదివరలో క్రీస్తు పూర్వం అనే దాన్ని సామాన్యశక పూర్వం (సా.పూ) అనీ, క్రీస్తు శకం అనేదాన్ని సామన్య శకం (సా.శ) అనీ అంటారు. </ref> 356 జూలై 20/21 - సా.పూ 323 జూన్ 10/11) ప్రాచీన గ్రీకు రాజ్యమైన మాసిడోన్ {{Cref2|a}}కు రాజు (గ్రీకు సామ్రాజ్యంలో ఈ పదవిని ''బాసిలియస్ అంటారు''), ఆర్గియడ్ రాజవంశస్థుడు. అతన్ని '''''మాసిడోన్‌కు చెందిన అలెగ్జాండర్ III''''' అని, '''''అలెగ్జాండర్ ది గ్రేట్''''' (గ్రీకులో ''అలెగ్జాండ్రోస్ హో మెగాస్'') అనీ పిలుస్తారు. అతను సా.పూ 356 లో పెల్లాలో జన్మించాడు. అతని తండ్రి ఫిలిప్ II మరణం తరువాత, 20 ఏళ్ళ వయస్సులో గద్దె నెక్కాడు. తన పాలనాకాలంలో ఎక్కువ భాగం పశ్చిమ ఆసియా, ఈశాన్య ఆఫ్రికాల్లో మున్నెన్నడూ ఎరగని సైనిక దండయాత్ర లోనే గడిపాడు. ముప్పై సంవత్సరాల వయస్సు నాటికే, [[గ్రీస్]] నుండి వాయువ్యవాయవ్య [[భారతదేశ చరిత్ర|భారతదేశం]] వరకు విస్తరించిన, పురాతన ప్రపంచంలోని అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకదాన్ని సృష్టించాడు. <ref>Bloom, Jonathan M.; Blair, Sheila S. (2009) ''The Grove Encyclopedia of Islamic Art and Architecture: Mosul to Zirid, Volume 3''. (Oxford University Press Incorporated, 2009), 385; "[Khojand, Tajikistan]; As the easternmost outpost of the empire of Alexander the Great, the city was renamed Alexandria Eschate ("furthest Alexandria") in 329 BCE."</ref> <ref>{{వెబ్ మూలము}}</ref> అతను యుద్ధంలో అజేయంగా నిలిచాడు. చరిత్రలో అత్యంత విజయవంతమైన సేనాధిపతుల్లో ఒకరిగా అతన్ని పరిగణిస్తారు. {{Sfn|Yenne|2010|p=159}}
 
అలెగ్జాండర్‌ 16 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు [[అరిస్టాటిల్]] వద్ద విద్య అభ్యసించాడు. సా.పూ 336 లో ఫిలిప్ హత్య తరువాత, అతను సింహాసనం ఎక్కాడు. బలమైన రాజ్యాన్ని, అనుభవంగల సైన్యాన్నీ వారసత్వంగా పొందాడు. అలెగ్జాండర్‌కు గ్రీస్ సర్వసైన్యాధిపత్యం లభించింది. తన తండ్రి తలపెట్టి, మొదలుపెట్టలేక పోయిన పాన్-హెలెనిక్ ప్రాజెక్టును ప్రారంభించి, [[ఇరాన్|పర్షియాను]] ఆక్రమించడానికి ఈ అధికారాన్ని ఉపయోగించాడు. <ref>{{Cite book|title=Alexander the Great: A New History|date=2009|publisher=Wiley-Blackwell|isbn=978-1-4051-3082-0|editor-last=Heckel|editor-first=Waldemar|page=99|chapter=The Corinthian League|editor-last2=Tritle|editor-first2=Lawrence A.}}</ref> <ref>{{Cite book|title=The Shaping of Western Civilization: From Antiquity to the Enlightenment|last=Burger|first=Michael|date=2008|publisher=University of Toronto Press|isbn=978-1-55111-432-3|page=76}}</ref> సా.పూ. 334 లో, అతను అకెమెనీడ్ సామ్రాజ్యం (పర్షియన్ సామ్రాజ్యం) పై దాడి చేశాడు. 10 సంవత్సరాల పాటు కొనసాగిన తన దండయాత్రలను మొదలుపెట్టాడు. అనటోలియా ఆక్రమణ తరువాత అలెగ్జాండర్, వరుసబెట్టి చేసిన నిర్ణయాత్మక యుద్ధాల్లో, ముఖ్యంగా ఇస్సస్, గ్వాగమేలా యుద్ధాల్లో పర్షియా నడుం విరగ్గొట్టాడు. తరువాత అతను పర్షియన్ రాజు డారియస్ III ను పడగొట్టి, అకెమెనీడ్ సామ్రాజ్యాన్ని పూర్తిగా జయించాడు. {{Cref2|b}} ఆ సమయంలో, అతని సామ్రాజ్యం అడ్రియాటిక్ సముద్రం నుండి [[బియాస్ నది]] వరకు విస్తరించింది.
"https://te.wikipedia.org/wiki/అలెగ్జాండర్" నుండి వెలికితీశారు