భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (34)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== ప్రాముఖ్యత, లక్షణాలు ==
ప్రాథమిక హక్కులు, పౌరులకు తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధిపరచుకొనుటకు, బాధ్యతగలిగిన పౌరులుగా హుందాగా జీవించుటకు, ప్రభుత్వపరంగా, చట్టరీత్యా ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు. ఇక్కడ ప్రభుత్వమనగా, భారతదేశంలో అధికారంగల అన్ని అంగాలు. వీటిలో [[భారత ప్రభుత్వము|భారత ప్రభుత్వం]], [[పార్లమెంటు]], భారతదేశంలోని రాష్ట్రాలూ, రాష్ట్రాలలో గల, [[జిల్లా పరిషత్|జిల్లాపరిషత్తులూ]], [[నగరపాలక సంస్థ|కార్పొరేషన్లు]], నగరపాలికలు[[పురపాలక సంఘం|పురపాలకసంఘాలు]], [[పంచాయతీలు,|గ్రామ గ్రామపంచాయతీలుపంచాయతీలు]] వగైరా.
 
== సమానత్వపు హక్కు ==
పంక్తి 59:
# భారతదేశంలోని ఏప్రాంతంలోనైనా, పౌరులు వ్యాపారాలు, వర్తకాలూ, ఉద్యోగాలూ చేపట్టవచ్చును. కానీ, నేరాలుగల వ్యాపారాలు, చీకటి వ్యాపారాలు, నీతిబాహ్య వ్యాపారాలు చేపట్టరాదు.
 
* ప్రాణాలు కాపాడే, కాపాడుకునే హక్కునూ రాజ్యాంగం కల్పిస్తున్నదికల్పిస్తుంది. అధికరణ 20, ఈ విషయాన్నీ చర్చిస్తుంది.
* ప్రాణాలు కాపాడుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ క్రిందనే పరిగణింపబడుతుంది. అధికరణ 21 ప్రకారం, ఏ పౌరుడూ తన స్వేచ్ఛనూ, జీవితాన్ని కోల్పోయే హక్కు కలిగిలేడు, చట్టాన్ని తప్పించి.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 21 Fundamental Rights]].</ref>
 
== దోపిడిని నివారించే హక్కు ==
[[Image:ChildLabor1910.png|thumb|180px|right220x220px|'''[[బాలకార్మికులు|బాలకార్మికుడు]]''', 'స్వేచ్ఛారహిత కార్మికులు' (కట్టు బానిసలు) గల విధానం నిషేధం.|alt=]]
[[:en:Fundamental Rights, Directive Principles and Fundamental Duties of India#Right against Exploitation|The right against exploitation]], అధికరణలు 23, 24 ల ప్రకారం, [[కట్టు బానిసత్వం]], [[బాలకార్మికులు|బాలకార్మిక]] విధానాలు నిషేధం.<ref name="art23">[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 23 Fundamental Rights]].</ref>, 14 సంవత్సరాలకు లోబడి గల బాలబాలికలకు అపాయకరమైన పనులు (కర్మాగారాలలో, గనులలో) చేయించుట నిషేధం. బాలకార్మిక విధానం, రాజ్యాంగ ఊపిరికే విఘాతం లాంటిది.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 24 Fundamental Rights]].</ref> ''[[కట్టు బానిసత్వం]]'', విధానంలో [[భూస్వామి|భూస్వాములు]] లేదా పెత్తందార్లు, మానవహక్కులకు విఘాతాలు కలుగజేసేవారు. మానవులకు కట్టుబానిసలుగా ఉంచుకుని, తరతరాల స్వాతంత్ర్యాన్ని హరించివేసేవారు. ఈ దురాగతాన్ని మాన్పించడానికే ఈ హక్కు కల్పించబడింది. మానవులకు 'బానిస వర్తకాలు', 'వ్యభిచారం' లాంటి అశ్లీల వృత్తులయందు బలవంతంగా ప్రవేశించేలా చేయువారికి చట్టప్రకారం కఠిన శిక్షలున్నాయి. కానీ కొన్ని అత్యవసర సమయాలలో ప్రభుత్వాలు, జీతభత్యాలు లేని ఉద్యోగాలు,, తప్పనిసరి సైనిక భర్తీలను చేపట్టుట, లాంటి వాటిని, ప్రత్యేక పరిస్థితులలో అనుమతించవచ్చును.<ref name="art23"/>
 
పంక్తి 73:
== సాంస్కృతిక, విద్యాహక్కులు ==
 
[[Image:Flag of India.svg|200px220x220px|thumb|right|భారత జాతీయపతాకం|alt=]]
 
భారతదేశం, అనేక మతాలకు, భాషలకు, సంస్కృతులకు నిలయం. రాజ్యాంగం వీరికి కొన్ని ప్రత్యేక హక్కులను ఇస్తూంది. అధికరణ 29, 30 ల ప్రకారం, [[భారతదేశంలో మైనారిటీలు|మైనారిటీలకు]] కొన్ని హక్కులు ఇవ్వబడినవి. ఏ మైనారిటీలకు చెందినవాడైననూ, ప్రభుత్వం వీరికి, ప్రభుత్వ, ప్రభుత్వసహాయం పొందిన సంస్థలలో ప్రవేశానికి నిషేధించరాదు.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 29 Fundamental Rights]].</ref>
పంక్తి 109:
 
== ఇవీ చూడండి ==
*[[భారత ప్రభుత్వము|భారత ప్రభుత్వం]]
*[[భారత రాజ్యాంగమురాజ్యాంగం]]
*[[భారతదేశంలో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు]].
*[[భారతదేశంలో ప్రాథమిక విధులు]]
పంక్తి 224:
{{reflist|2}}
 
== వెలుపలి లంకెలు <span></span> ==
{{ Template group
|list =
}}
 
[[వర్గం:భారత రాజ్యాంగం]]
[[వర్గం:జాతీయ మానవహక్కుల పరికరాలు]]