పెద వేంకట రాయలు: కూర్పుల మధ్య తేడాలు

"Peda Venkata Raya" పేజీని అనువదించి సృష్టించారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
[[దస్త్రం:Vijaynagar_Venkathiraya_Inscription,_1605_AD,_Vellore_District.jpg|thumb|250x250px| 1605, వెల్లూరు జిల్లా విజయనగర్ వెంకటపతిరాయల తమిళ శాసనం, వెల్లూరు కోటలోని [[భారత పురాతత్వ సర్వే సంస్థ|ASI]] మ్యూజియంలో ప్రదర్శించబడింది ]]{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
'''పెద వెంకటవేంకట రాయలు''' 1632-1642 '''కాలంలో [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యాన్ని]] పాలించాడు.''' '''ఇతన్ని''' పెద వెంకటవేంకట రాయలు అని చారిత్రికులు ఉదహరిస్తారు. ఇతడు [[తెలుగు ప్రజలు|తెలుగు]] కుటుంబానికి చెందినవాడు, <ref>{{Cite book|url=https://books.google.com/?id=VLFuAAAAMAAJ&dq=Aravidu+Dynasty+belongs+Telugu&q=Chikkadevaraya+dynasty+family+ramaraya++Aravidu|title=Vijayanagara: History and Legacy|last=Aryan Books Internationa|first=Sākkoṭṭai Krishṇaswāmi Aiyaṅgār|date=2000|isbn=9788173051685|page=186|language=en}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/?id=wz5uAAAAMAAJ&dq=Aravidu+family+telugu&q=Aravidu+family+rulers+++authors+emperors++++belonged+++earliest|title=THE Karnatak Historical Review|last=MH|first=Karnatak Historical Research Society|date=1992|page=2|language=en}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/?id=IS1uAAAAMAAJ&dq=Aliya+Ramaraya+belonged+to+the+family+of+Aravidu+in+Andhra&q=+Aravidu+belonged+++family++Andhra+himself+predomination|title=Vijayanagar: As Seen by Domingos Paes and Fernao Nuniz|last=National Book Trust, India|first=Robert Sewell, Domingos Paes, Fernão Nunes, Vasundhara Filliozat|date=1999|isbn=9788123726588|page=51|language=en}}</ref> [[అళియ రామ రాయలు|అళియ రామరాయల]] మనవడు. <ref>{{Cite book|url=https://books.google.com/?id=rHt8DwAAQBAJ&pg=PT296&dq=Venkata+III+Pedda+Venkata+Raya+grandson+of+Aliya+Rama+Raya#v=onepage&q=Venkata%20III%20Pedda%20Venkata%20Raya%20grandson%20of%20Aliya%20Rama%20Raya&f=false|title=The Nawab's Tears|last=Books International|first=Ajit Mani|date=2018|isbn=9781543704280|page=266|language=en}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/?id=r5NRDQAAQBAJ&pg=PA266&dq=Venkata+III/Peda+Venkata+Raya+(1632-1642+CE),+the+grandson+of+Aliya+Rama+Raya+became+the+King+of+Vijayanagara+Empire#v=onepage&q=Venkata%20III%2FPeda%20Venkata%20Raya%20(1632-1642%20CE)%2C%20the%20grandson%20of%20Aliya%20Rama%20Raya%20became%20the%20King%20of%20Vijayanagara%20Empire&f=false|title=Indian civilization|last=DS|first=deepak s|date=2016|page=266|language=en}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/?id=d5KKBAAAQBAJ&pg=SA2-PA42&dq=Venkata+III/Peda+Venkata+Raya++++he+was+also+a+great+grandson+of+Aliya+Rama++Raya+(1632-1642+CE)#v=onepage&q=Venkata%20III%2FPeda%20Venkata%20Raya%20%20%20%20he%20was%20also%20a%20great%20grandson%20of%20Aliya%20Rama%20%20Raya%20(1632-1642%20CE)&f=false|title=History: UGC-NET/SET/JRF (Paper II and III)|last=AC|first=Amitava Chatterjee|date=2014|isbn=9789332537040|page=2|language=en}}</ref> అతని బావమరదులు దామర్ల వెంకటప్ప నాయకుడు, దామర్ల అయ్యప్ప నాయకుడు. ఈ ఇద్దరూ దామర్ల చెన్నప్ప నాయకుడి కుమారులు <ref>{{Cite book|url=https://books.google.com/?id=ow5DAAAAYAAJ&dq=Venkata+III+brother+in+law+Damarla&q=++++brothers-in-law+iyyappa++nayaka+venkatappa+Damarla+channappa+iyyappa|title=The history of the Vijayanagar Empire|last=Popular Prakashan|first=M. H. Rāma Sharma|date=1978|page=203|language=en}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/?id=TcKA4FcquF4C&dq=Damarla+Venkata+and+Damarla+Aiya%2C+who+managed+the+government+of+the+empire+for+their+brother-in-law%2C+Emperor+Venkata+III&q=brother-in-law+Damarla+aiya++venkata+wandiwash|title=Proceedings of the Session, Volume 18|last=Books|first=Superintendent Government Printing|date=1942|page=20|language=en}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/?id=GD_6ka-aYuQC&pg=PR9&dq=Damarla+Venkata,+governor+of+Wandiwash+and+brother-in-law+of+the+late+Raya#v=onepage&q=Damarla%20Venkata%2C%20governor%20of%20Wandiwash%20and%20brother-in-law%20of%20the%20late%20Raya&f=false|title=The Nayaks of Tanjore|last=C. S. Srinivasachariar|first=V. Vriddhagirisan|date=1995|isbn=9788120609969|page=2|language=en}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/?id=sZLXAAAAMAAJ&dq=Venkata+III+brother+in+law+Damarla&q=Damarla+ascendency+Venkata-+ppa%2C+brother-in-law+pati+nayakka+vizier+|title=History of Tirupati: The Thiruvengadam Temple|last=Tirumala Tirupati Devasthanams|first=T. K. T. Viraraghavacharya|date=1997|page=599|language=en}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/?id=JhTjAAAAMAAJ&dq=damarla+brother+in+law&q=Venkata+III+Damarla+venkatapathi++Aiyappa+brother-in-law+|title=Tamil Civilization: Quarterly Research Journal of the Tamil University, Volume 1, Issues 2-4|last=south India|first=Tamil University|date=1983|page=18|language=en}}</ref>
 
== తిమ్మరాజు ఆక్రమణ ==
వెంకటపతి రాయల బాబాయి, [[మొదటి శ్రీరంగ రాయలు|మొదటి శ్రీరంగ రాయల]] సోదరుడూ అయిన తిమ్మరాజు, రాజయ్యే అర్హత తనకే ఎక్కువ ఉందని భావించి, వెల్లూరు కోటను స్వాధీనం చేసుకున్నాడు. పెద వెంకటవేంకట రాయలు తన స్వంత ఊరు అనెకొండలోనే ఉండేలా చేశాడు. జింగీ, [[తంజావూరు|తంజోర్]], [[మదురై]] నాయకులు పెద వెంకటవేంకట రాయలుకు మద్దతు ప్రకటించగా, తిమ్మరాజుకు ఎవ్వరి మద్దతూ లేదు. అందరూ అతన్ని కుట్రదారుగా భావించారు.
 
అయినప్పటికీ తిమ్మరాజు చాలా ఇబ్బంది పెట్టాడు. 1635 లో అతడు మరణించే వరకూ అంతర్గత కల్లోలం కొనసాగుతూనే ఉంది. ప్రారంభంలో అతను గెలిచాడు, రాజు పెద వెంకట రాయల మేనల్లుడు రెండవ శ్రీరంగ రాయలు మైదానంలోకి వెళ్లి తిమ్మ రాజును పులికాట్‌లోని డచ్‌వారి సహాయంతో ఓడించాడు. పెద వెంకట రాయల వాదనను అంగీకరించక తప్పలేదు. కొన్ని భూభాగాలను తిమ్మరాజు ఉంచుకోవడానికి పెద వెంకటవేంకట రాయలు అనుమతించాడు. కాని తిమ్మరాజు మళ్ళీ ఇబ్బంది పెట్టాడు. ఈసారి, 1635 లో, అతడు జింజీ నాయకుడు చంపేసాడు.
 
చివరకు శాంతి పునరుద్ధరించబడింది. పెద వెంకటవేంకట రాయలు బాధ్యతలు స్వీకరించడానికి వెల్లూరుకు తిరిగి వచ్చాడు.
 
== మద్రాసు భూదానం ==
ఆగష్టు 22, 1639 న [[బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ|ఈస్ట్ ఇండియా కంపెనీ]] కోరమాండల్ తీరంలో వాణిజ్య కార్యకలాపాల కోసం కర్మాగారాన్ని, గిడ్డంగినీ నిర్మించేందుకు గాను, పెద వెంకటవేంకట రాయలు కంపెనీకి చెందిన చెందిన ఫ్రాన్సిస్ డేకు కొంత భూమిని దానం చేసాడు. ఈ ప్రాంతం కాళహస్తి, వండవాసికి చెందిన రేచెర్ల వెలమ నాయకుడు, దామెర్ల వెంకటాద్రి నాయకుడి ఆధీనంలో ఉండేది. వెంకటాద్రి నాయకుడు దామెర్ల చెన్నప్ప నాయకుడి కుమారుడు. [[చెన్నై]] (మద్రాస్) మహానగరానికి పునాది పడిన ఘటన ఇది. దీన్ని మద్రాస్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
 
== దక్షిణాది నాయకుల నుండి ఇబ్బంది ==
1637 లో , తంజావూరు [[మదురై]] నాయకులు, కొన్ని సమస్యల కారణంగా, పెద వెంకటవేంకట రాయలును ఓడించేందుకు ఉద్దేశంతో వెల్లూరుపై దాడి చేశారు కాని ఓడిపోయారు. శాంతి నెలకొంది.
 
== రెండవ శ్రీరంగ రాయల తిరుగుబాటు ==
రాజుకు నమ్మకమైన మేనల్లుడు, రెండవ శ్రీరంగ రాయలు కొన్ని కారణాల వల్ల 1638 లో రాజుకు ఎదురు తిరిగాడు. [[ఆదిల్‌షాహీ వంశము|బీజాపూర్]] నుండి దండయాత్రకు రూపకల్పన చేశాడు. బీజాపూర్ - రెండవ శ్రీరంగ రాయల సంయుక్త సైన్యం మొదట్లో [[బెంగుళూరు|బెంగళూరుపై]] దాడి చేసింది, పెద వెంకటవేంకట రాయలు చాలా వెల చెల్లించి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. 1641 లో మళ్ళీ అదే సంయుక్త సైన్యం మరొక దాడి చేసింది. వెల్లూరు కోట నుండి కేవలం 12 మైళ్ళ దూరంలో ఉండగా, వారి శిబిరంపై దక్షిణాది నాయకుల మద్దతుతో దాడి పెద వెంకటపతివేంకట రాయలు దాడి చేసి తరిమేసాడు
 
== గోల్కొండ దళాలు ==
ఈ అశాంతిని గమనిస్తూ ఉన్న గోల్కొండకు చెందిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహి రాజవంశం]], తరువాతి సంవత్సరంలో (1641) తూర్పు తీరం వెంబడి భారీ సైన్యాన్ని పంపింది. [[గోల్కొండ]] సైన్యం, మద్రాసు సమీపంలో వెంకటపతి రాయల సైన్యం నుండి గట్టి ప్రతిఘటన ఎదుర్కొంది. [[శ్రీకాళహస్తి|కాళహస్తి]] కి చెందిన దామెర్ల వెంకటాద్రి నాయకుడు, జింజీ నాయకుడు అతడికి తోడ్పడ్డారు. వీళ్ళ ప్రతిఘటనను ఎదుర్కొంటూనే గోల్కొండ సైన్యం వెల్లూరు కోట దిశగా కదిలింది. అన్ని వైపుల నుండి ముంచుకొచ్చిన ముప్పు చూసి పెద వెంకటవేంకట రాయలు, [[చిత్తూరు]] అడవుల్లోకి పారిపోయి, అక్కడే 1642 అక్టోబరులో మరణించాడు.
 
పెద వెంకటవేంకట రాయలుకు కుమారుడు లేడు. అతని తరువాత అతని నమ్మకద్రోహ మేనల్లుడు రెండవ శ్రీరంగ రాయలు, బీజాపూర్ శిబిరాన్ని విడిచిపెట్టి వెల్లూరు కోటకు వచ్చి గద్దెనెక్కాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పెద_వేంకట_రాయలు" నుండి వెలికితీశారు