వేంకటపతి దేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో వర్గం మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
[[దస్త్రం:Vijaynagar_Venkathiraya_Inscription,_1605_AD,_Vellore_District.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Vijaynagar_Venkathiraya_Inscription,_1605_AD,_Vellore_District.jpg|thumb|250x250px|1605, వెల్లూరు జిల్లా విజయనగర్ వెంకటపతిరాయల తమిళ శాసనం, వెల్లూరు కోటలోని [[భారత పురాతత్వ సర్వే సంస్థ|ASI]] మ్యూజియంలో ప్రదర్శించబడింది]]క్రీ.శ.[[1585]] నుంచి [[1614]] వరకు కొంతకాలం పాటుగా [[పెనుకొండ|పెనుగొండ]]ను, తర్వాత [[చంద్రగిరి]]ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన చక్రవర్తి వేంకటపతి దేవరాయలు. ఆయన విజయనగర చక్రవర్తి అయిన [[శ్రీకృష్ణదేవరాయలు]] అల్లుడైన [[అళియ రామరాయలు]] (అరవీటి రామరాజు) తమ్ముని కుమారుడు. ఆయన కాలంలోనే [[ఈస్టిండియా కంపెనీ]] వారు వర్తకం కోసం [[చెన్నై|చెన్నపట్టణం]] ప్రాంతాల్లోకి ప్రవేశించారు. పులికాట్ వద్ద వర్తకసంఘాన్ని ఏర్పరుచుకున్న పోర్చుగీస్ వారు ఇతరదేశాల నుంచి దేశంలోకి దిగుమతి చేసే సరుకులపై నూటికి పావలా చొప్పున చక్రవర్తికి సుంకం చెల్లించేవారు.<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=https://archive.org/details/in.ernet.dli.2015.371485|accessdate=1 December 2014}}</ref>
 
{{విజయ నగర రాజులు}}
 
{{క్రమము|
ముందరి = [[రామ రాజు]] |
"https://te.wikipedia.org/wiki/వేంకటపతి_దేవ_రాయలు" నుండి వెలికితీశారు