తెలుగువారు పలికే ఉర్దూ పదాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వ్యక్తిగత అభిప్రాయంగా ఉన్న పద్దతిని కాస్త మెరుగుపరచాను. కొన్ని బయటి లింకులను జోడించాను. భవిష్యత్ లో ఈ ఉర్దూ పదాలకు బయటి లింకులు జోడించాలని యోచిస్తున్నాను.
పంక్తి 1:
'''తెలుగు వారు పలికే ఉర్దూ పదాలు''' :
 
[[తెలుగు]] భాషలో ఎన్నో [[సంస్కృతం|సంస్కృత]], [[ఆంగ్లం|ఆంగ్ల]], [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[పర్షియన్ భాష|పార్శీ భాష]]ల పదాలు దర్శనమిస్తుంటాయి. '''[[కుతుబ్ షాహీ వంశము|యుగము|కుతుబ్ షాహీలు]]''' పాలనలో ఊర్దూ అధికార భాషగా చలమణీ అయిన కాలం (క్రీశ 1518-1687) లొనూ, ఆ తరువాత బ్రిటిష్ పాలనలోనూ (క్రీశ 1947 వరకు) ఈ అన్య దేశ్య పదాలు క్రమక్రమంగా తెలుగులోకి ప్రవేశించాయి. ఈ పదలను దాదాపు పూర్తిగా కలుపుకొని భాష సుసంపన్నమయ్యింది. ఈ దృష్ట్యా చూచినప్పుడు తెలుగు భాషలోకి పదాలు ఎంత సులువుగా ఇమిడి పోగలవని అర్థమవుతుంది. సంస్కృత, ఆంగ్ల పదాలు మన దైనందిన జీవితంలో ఎన్నో వాడబడుతున్నాయి. అవి మనకు తెలిసినవే. అయితే తెలుగులో ఉపయోగించబడే పదాలుఉపయోగించబడేవి కొన్ని పదాలు [http://patrika.kinige.com/wp-content/uploads/2014/05/Padanishpadana-Kala-4.pdf ఉర్దూ పదాలని] మనకువాడుకరులకు తెలియదు. గత 700 సంవత్సరాలుగా ఉర్దూపదాలు తెలుగులో విఱివిగా వాడబడుతున్నాయితెలియకపోవొచ్చు. [[శ్రీనాథుడు]],[[త్యాగరాజు|త్యాగరాజు]] కూడా ఉర్దూపదజాలాన్ని ప్రయోగించారని ఈ రొజు మనకి తెలుసుతున్నదిhttps[https://eemaata.com/em/issues/200901/1387.html తెలుసుతున్నది]. [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయల]]కు తెలిసిన భాషల్లో ఉర్దూ ఒకటని చరిత్రల ద్వారా తెలియవస్తున్నది. ఈ ఉర్దూపదాల ఉన్న తెలుగు పదాల్ని చంపేసి పాదుకున్నవి కాక కొన్ని సార్లు తెలుగులో లేని వ్యక్తీకరణల్ని అవి అందించాయి. ఆ విధంగా అవి కొన్ని అభివ్యక్తి-శూన్యాల్ని సముచితంగా భర్తీ చేశాయి.
 
==తెలుగు ఇంగ్లీషు నిఘంటువులో [[సి.పి.బ్రౌన్]]‌ పేర్కొన్న ఉర్దూ పదాలు==