వ్యాసార్థము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
విస్తరణ
పంక్తి 3:
వృత్త కేంద్రం నుండి వృత్తం పై గల బిందువు నకు గల దూరాన్ని ఆ వృత్త '''వ్యాసార్థం''' లేదా అర్ధ వ్యాసం అంటారు. దీనిని ఆంగ్లంలో రాడియస్ (radius) అంటారు. వృత్త కేంద్రాన్ని వృత్తం పైని ఏదేని బిందువుతో కలిపే రేఖా ఖండాన్ని ఆ వృత్త వ్యాసం అంటారు. ఒక వృత్తానికి లెక్కలేనన్ని వ్యాసార్థాలు ఉంటాయి. వ్యాసార్థమును '''r''' అను అక్షరంతో సూచిస్తారు.
 
శాస్త్రీయ జ్యామితిలో, ఒక వృత్తం లేదా గోళం యొక్క వ్యాసార్థం దాని కేంద్రం నుండి దాని చుట్టుకొలత వరకు ఉన్న రేఖాఖండం. మరింత ఆధునిక వాడుకలో కేంద్రం నుండి చుట్టుకొలతకు గల పొడవు. ఈ పేరు లాటిన్ ''radius'' నుండి వచ్చింది<ref>{{cite web|url=http://www.merriam-webster.com/dictionary/radius|title=Radius - Definition and More from the Free Merriam-Webster Dictionary|date=|publisher=Merriam-webster.com|accessdate=2012-05-22}}</ref>, అంటే కిరణం లేదా రథ చక్రం స్పోక్<ref name="radic">[http://dictionary.reference.com/browse/Radius Definition of Radius] at dictionary.reference.com. Accessed on 2009-08-08.</ref> . వ్యాసార్థం సాధారణ సంక్షిప్తీకరణ, గణిత చరరాశి పేరు r. వ్యాసార్థాన్ని పొడిగిస్తే రెండు రెట్లు వ్యాసార్థాన్ని వ్యాసం d గా నిర్వచించబడింది.<ref name="mwd1">[http://www.mathwords.com/r/radius_of_a_circle_or_sphere.htm Definition of radius] at mathwords.com. Accessed on 2009-08-08.</ref>
 
: <math>d \doteq 2r \quad \Rightarrow \quad r = \frac d 2.</math>
 
ఒక వస్తువుకు కేంద్రం లేకపోతే, ఈ పదం దాని వక్రతా వ్యాసార్థంగా తెలుపుతారు.
 
క్రమ బహుభుజిలో దాని వ్యాసార్థం, వక్రతా వ్యాసార్థానికి సమానంగా ఉంటుంది. <ref name="schaum">Barnett Rich, Christopher Thomas (2008), ''Schaum's Outline of Geometry'', 4th edition, 326 pages. McGraw-Hill Professional. {{isbn|0-07-154412-7}}, {{isbn|978-0-07-154412-2}}. [https://books.google.com/books?id=ab8lZG2yubcC Online version] accessed on 2009-08-08.</ref> క్రమ బహుభుజిలో అంతర వ్యాసార్థాన్ని అపోథెం అంటారు. <ref name="yel">Jonathan L. Gross, Jay Yellen (2006), ''Graph theory and its applications''. 2nd edition, 779 pages; CRC Press. {{isbn|1-58488-505-X}}, 9781584885054. [https://books.google.com/books?id=unEloQ_sYmkC Online version] accessed on 2009-08-08.</ref>
 
ఒక వృత్తం చుట్టుకొలత తెలిస్తే దాని వ్యాసార్థం
 
: <math>r = \frac C {2\pi}.</math>
 
<br />
==ఇవి కూడా చూడండి==
* [[వ్యాసము (గణితం)]]
* [[వృత్తం]]
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/వ్యాసార్థము" నుండి వెలికితీశారు