వ్యాసార్థము: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పంక్తి 16:
 
<br />
 
== సూత్రములు ==
జ్యామితీ చిత్రాలకు వ్యాసార్థం దాని ఇతర కొలతల ద్వారా నిర్వచించబడినది.
 
=== వృత్తములు ===
ఒక వృత్త వైశాల్యం {{math|''A''}} అయితే దాని వ్యాసార్థానికి సూత్రం.
 
: <math>r = \sqrt{\frac{A}{\pi}}.</math>
 
సరేఖీయం కాని మూడు బిందువులు {{math|''P''<sub>1</sub>}}, {{math|''P''<sub>2</sub>}}, {{math|''P''<sub>3</sub>}} అయితే ఆ బిందువుల గుండే పోయే వృత్త వ్యాసానికి సూత్రం:
 
: <math>r=\frac{|\vec{OP_1}-\vec{OP_3}|}{2\sin\theta},</math>
 
{{math|∠''P''<sub>1</sub>''P''<sub>2</sub>''P''<sub>3</sub>}} ను {{mvar|θ}} తో సూచిస్తారు. ఈ సూత్రం సైన్ సూత్రం ద్వారా ఉపయోగించబడుతుంది. నిరూపక రేఖాగణితంలో మూడు బిందువులు {{math|(''x''<sub>1</sub>,''y''<sub>1</sub>)}}, {{math|(''x''<sub>2</sub>,''y''<sub>2</sub>)}}, {{math|(''x''<sub>3</sub>,''y''<sub>3</sub>)}}, అయితే ఆ బిందువుల గుండా పోయే వృత్త వ్యాసార్థం:
<br />
 
: <math> r = \frac {\sqrt{[(x_2 - x_1)^2 + (y_2 - y_1)^2] [(x_2 - x_3)^2 + (y_2 - y_3)^2] [(x_3 - x_1)^2 + (y_3 - y_1)^2]} }{ 2| x_1 y_2 + x_2 y_3 + x_3 y_1 - x_1 y_3 - x_2 y_1 - x_3 y_2| }.</math>
 
<br />
 
==ఇవి కూడా చూడండి==
* [[వ్యాసము (గణితం)]]
"https://te.wikipedia.org/wiki/వ్యాసార్థము" నుండి వెలికితీశారు