ట్యాగు: 2017 source edit
పంక్తి 234:
Thanks,
--[[వాడుకరి:సుల్తాన్ ఖాదర్|సుల్తాన్ ఖాదర్]] ([[వాడుకరి చర్చ:సుల్తాన్ ఖాదర్|చర్చ]]) 16:43, 30 ఏప్రిల్ 2020 (UTC)
:::[[వాడుకరి:సుల్తాన్ ఖాదర్|సుల్తాన్ ఖాదర్]] గారూ, వికీలో అనేక సంవత్సరాల తరబడి మూలాలు లేకుండా, మొలకలుగా, ఏక వాక్యాలుగా, మూస మాత్రమే ఉండి సమాచారం లేని, అర్థంకాని గూగుల్ అనువాద వ్యాసాలను వికీనియమాల ప్రకారం తొలగించాల్సిఉంది. వాటిలో కొన్నింటిని [[వికీపీడియా:వికీప్రాజెక్టు/వ్యాసాల అభివృద్ధి ఉద్యమం 2020 ఏప్రియల్|ప్రాజెక్టు]] లో భాగంగా విస్తరించాము. కొన్నింటిలో తొలగింపు మూసలుంచాము. 20 కె.బి కన్నా తక్కువ ఉండి, మూలాలు లేని వ్యాసాలను తొలగింపునకు ప్రతిపాదిస్తున్నాను. వాటిని విస్తరిస్తే తొలగించవలసిన పనిలేదు. మీరు విస్తరించారు కనుక తొలగింపు మూసను కూడా తొలగిస్తాను. 20 కె.బి కన్నా ఎక్కువ ఉన్నా సరే సరైన మూలాలు, అంతర్గత లింకులు ఉండాలి కదా. [[User:K.Venkataramana|<span style="background:#cedff2;color:#11e">''' కె.వెంకటరమణ '''</span>]][[User talk:K.Venkataramana|<span style="background:#cedff2;color:#11e">(చర్చ)</span>]] 07:07, 1 మే 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:K.Venkataramana" నుండి వెలికితీశారు