ఆనిషా అంబ్రోస్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: లో → లో (2), ను → ను , → (3), , → , (3)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 15:
ఆమె తల్లిదండ్రులు [[విశాఖపట్నం]] నకు చెందినవారు. ఆమె [[ఒడిషా]]లో పెరిగింది. ఆమె కుటుంబం ఒడిషా, ఆంధ్రప్రదేశ్ లలో అనేక పాఠశాలను నడిపారు. ఆమె కళాశాల విద్యను విశాఖపట్నంలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో పూర్తిచేసింది. తరువాత ఎం.బి.ఎను గీతం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ లో పూర్తిచేసింది.<ref name=":0">{{cite web|url=http://www.rediff.com/movies/report/slide-show-1-anisha-ambrose-i-never-thought-of-being-an-actor/20130724.htm|accessdate=10 September 2014|publisher=rediff.com|title=Anisha Ambrose: I never thought of being an actor|date=24 July 2013|first=Radhika |last=Rajamani}}</ref>
 
ఆమె [[ఫేస్‌బుక్]] లోని "ఫ్రెండ్స్ ఫోటోగ్రఫీ" పేజీలో మోడలింగ్ చేసింది. ఆమె చిత్రాలను నిర్మాత అయిన [[నీలిమ తిరుమలశెట్టి]] చూసి ఆమెకు సినిమాలలో నటించే అవకాశం కల్పించింది.<ref>{{cite web|url=http://zeenews.india.com/entertainment/regional/pride-a-quality-aspiring-actors-shouldn-t-possess-anisha-ambrose_138609.html|title=Pride - a quality aspiring actors shouldn`t possess: Anisha Ambrose|accessdate=10 September 2014|publisher=zeenews.india.com|date=8 July 2013}}</ref><ref>{{cite web | url=http://in.news.yahoo.com/pride-quality-aspiring-actors-shouldnt-possess-anisha-ambrose-105239320.html | title=Pride - a quality aspiring actors shouldn't possess: Anisha Ambrose | publisher=[[Yahoo! News]] | date=8 July 2013 | accessdate=28 December 2013 | website= | archive-url=https://web.archive.org/web/20131231000456/http://in.news.yahoo.com/pride-quality-aspiring-actors-shouldnt-possess-anisha-ambrose-105239320.html | archive-date=31 డిసెంబర్ 2013 | url-status=dead }}</ref>
 
'అలియాస్ జానకీ' సినిమాతో [[తెలుగు సినిమా|టాలీవుడ్]] ఎంట్రీ ఇచ్చిన ఆమె గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే ఆ తరువాత ఆమె పవన్ దృష్టిలో పడటం 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాకు హీరోయిన్ గా ఎంపిక కాబడింది. కానీ తరువాత ఈమెను తొలగించారు.<ref>[http://m.dailyhunt.in/news/india/telugu/telugu+ap+herald-epaper-tapheral/pavan+ku+shaak+ichhina+anisha+aambros+vyaakhyalu-newsid-51191901 పవన్ కు షాక్ ఇచ్చిన అనిషా ఆంబ్రోస్ వ్యాఖ్యలు !]</ref>
"https://te.wikipedia.org/wiki/ఆనిషా_అంబ్రోస్" నుండి వెలికితీశారు