రామకోటి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
'''రామకోటి''' అంటే ''శ్రీరామ'' అనే పదాన్ని [[కోటి|కోటి సార్లు]] రాయడం. శ్రద్ధాభక్తులు ఉన్నవారు ఎవరైనా దీన్ని రాయవచ్చు. రాసిన తరువాత శ్రీరామాలయాలలో లేదా ఇతర పుణ్య క్షేత్రాలలో రామకోటి పుస్తకాలు భద్రపరిచే చోట సమర్పించి వస్తారు. తెలుగువారికి [[భద్రాచలం]] ముఖ్యమైన రామక్షేత్రం కాబట్టి సాధారణంగా ఇక్కడ సమర్పించి వస్తారు. అక్కడి మూల మూర్తులకు అభిషేక పూజాదులు నిర్వహించి, పుస్తకాలను పూజిస్తారు. కోటి పూర్తయిన తర్వాత కూడా జీవిత పర్యంతం రాసేవారున్నారు.
 
 
రామకోటికి సంభందించిన అన్ని ధర్మ సందేహలు
 
== నియమాలు ==
"https://te.wikipedia.org/wiki/రామకోటి" నుండి వెలికితీశారు