1921: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననాలు: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
పంక్తి 19:
* [[మార్చి 7]]: [[ఎమ్మెస్ రామారావు]], తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. (మ.1992)
* [[ఏప్రిల్ 19]]: [[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]], తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.1995)
* [[మే 7]]: [[ఆచార్య ఆత్రేయ]], తెలుగులో సుప్రసిద్ధతెలుగు నాటక, సినీ రచయిత. (మ.1989)
* [[మే 21]]: [[ఆండ్రూ సఖరోవ్]], [[రష్యా]] మానవహక్కుల ఉద్యమనేత.
* [[మే ....]]: [[జలగం వెంగళరావు]], ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ కు 6 వ ముఖ్యమంత్రి. (మ.1999)
* [[మే 30]]: [[కంచనపల్లి పెదవెంకటరామారావు]], నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు .
* [[జూన్ 18]]: [[పెండేకంటి వెంకటసుబ్బయ్య]], రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.1993)
* [[జూన్ 28]]: [[పి.వి.నరసింహారావు]], [[భారత్|భారత]] మాజీ [[ప్రధానమంత్రి]]. (మ.2004)
* [[జూలై 4]]: [[గెరాల్డ్ డిబ్రూ]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[ఆగష్టు 1]]: [[దేవరకొండ బాలగంగాధర తిలక్]], ఆధునిక తెలుగుకవి. (మ.1966)
* [[ఆగష్టు 3]]: [[లావు బాలగంగాధరరావు]], భారత కమ్యూనిస్టు పార్టీ - మార్క్సిస్టు నాయకుడు. (మ.2003)
* [[ఆగష్టు 8]]: [[వులిమిరి రామలింగస్వామి]], పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (మ.2001)
* [[ఆగష్టు 21]]: [[భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి]], [[మహబూబ్ నగర్ జిల్లా]]కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (మ.2012)
* [[ఆగష్టు 23]]: [[కెన్నెత్ ఆరో]], ప్రముఖ ఆర్థికవేత్త.
* [[సెప్టెంబర్ 10]]: [[వడ్డాది పాపయ్య]], ప్రముఖ చిత్రకారుడు. (మ.1992)
* [[సెప్టెంబరు 24]]: [[ధూళిపాళ సీతారామ శాస్త్రి]], ప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు. (మ.2007)
* [[అక్టోబరు 1]]: [[తిక్కవరపు వెంకట రమణారెడ్డి]], ప్రముఖ హాస్య నటుడు. (మ.1974)
* [[అక్టోబరు 25]]: [[టి.వి.రాజు]], తెలుగు, తమిళ సినిమా సంగీత దర్శకుడు. (మ.1973)
 
"https://te.wikipedia.org/wiki/1921" నుండి వెలికితీశారు