2012: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
* [[జూలై 26]]: [[కొండపల్లి శేషగిరి రావు]], తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఛిత్రకారుడు. (జ.1924)
* [[జూలై 29]]: [[వెంపటి చినసత్యం]], కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1929)
* [[ఆగష్టు 5]]: [[కె.ఎస్.ఆర్.దాస్]], తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు. (జ.1936)
* [[ఆగష్టు 7]]: [[సామల సదాశివ]], [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందిన సాహితీవేత్త. (జ.1928)
* [[ఆగష్టు 11]]: [[భద్రిరాజు కృష్ణమూర్తి]], ద్రావిడ భాషా పరిశోధకులు, భాషాశాస్త్ర అధ్యాపకులు. (జ.1928)
"https://te.wikipedia.org/wiki/2012" నుండి వెలికితీశారు