చిత్తూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 81:
===విద్య===
[[File:Mokallamitta Gopuram Tirumala Andhra Pradesh.JPG|thumb|240px|మోకాళ్ళమిట్ట గాలిగోపురము, తిరుమల నడకదారి]]
చిత్తూరు పట్టణంలో అనేక ప్రముఖ విద్యాలయాలున్నాయి. వాటిలో కొన్ని :
ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలు :
* సర్ సి.ఆర్.రెడ్డి ఉన్నత పాఠశాల
పంక్తి 129:
రైతులు ప్రధానముగా ధాన్యము, చెరకు, మామిడి, వేరుశనగ ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు.
===వ్యాపారం===
చిత్తూరు పట్టణము జిల్లాలో వ్యాపారంనకు ప్రముఖ కేంద్రముగా ఉంది. ఇక్కడి వ్యాపారస్తులు బెంగుళూరు - చెన్నై దగ్గరగా ఉన్నందున అక్కడనుండి సరుకులు దిగుమతి, ఇక్కడి నుండి ఆక్కడికి సరుకులు ఎగుమతి చేసుకుంటారు. ముఖ్యంగా బెల్లము, మామిడి కాయల ఎగుమతికి చిత్తూరు పేరు గాంచింది.
 
===ఇతరాలు===
పంక్తి 153:
* [[చిత్తూరు నాగయ్య]] - గుంటూరు జిల్లాలో జన్మించాడు. చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన "సారంగధర" నాటకంలో "చిత్రాంగి" వేషం ద్వారా ప్రశంసలు అందుకొని "చిత్తూరు నాగయ్య"గా ప్రసిద్ధుడయ్యాడు.
* [[బి.వి.ఆర్. రెడ్డి]]
*అపోలో హస్పిటల్స్ అదినేత ప్రతాప్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త
* ప్రస్తుత సీమాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ [[నారా చంద్రబాబు నాయుడు]], ఉమ్మడి రాష్త్ర చివరి ముఖ్యమంత్రి [[కిరణ్ కుమార్ రెడ్డి]] ఈ జిల్లా వారే..
* ప్రముఖ తత్వవేత్త [[జిడ్డు కృష్ణమూర్తి]] 1895 మే 12 న ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా లోని మదనపల్లెలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు.
* సి.కె.జయచంద్ర రెడ్డి (సి.కె.బాబు) -MLA (1989 నుంచి 2014 వరకు) చిత్తూరు సేవలు అందించారు
*[[వెల్లాల ఉమామహేశ్వరరావు]]
"https://te.wikipedia.org/wiki/చిత్తూరు" నుండి వెలికితీశారు