1953: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మరణాలు: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
పంక్తి 21:
[[File:Benazir Bhutto.jpg|thumb|150px|బెనజిర్ భుట్టో]]
* [[ఫిబ్రవరి 28]]: [[పాల్ క్రుగ్‌మన్]], [[అమెరికా]] ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి విజేత.
* [[మార్చి 18]]: [[టి.దేవేందర్ గౌడ్]], ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి.
* [[మార్చి 23]]: [[అశోక్ దాస్]], భారతీయ అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త.
* [[ఏప్రిల్ 14]]: [[కొమరవోలు శ్రీనివాసరావు]], ప్రముఖ రంగస్ధల, టివి, రేడియో నటుడు.
* [[జూన్ 21]]: [[బెనజీర్ భుట్టో]], [[పాకిస్తాన్]] మాజీ ప్రధానమంత్రి. (మ.2007)
* [[జూన్ 23]]: [[జాస్తి చలమేశ్వర్ ]], సుప్రీం కోర్టుసుప్రీంకోర్టు న్యాయమూర్తి.
* [[జూలై 23]]: [[గ్రాహం గూచ్]], [[ఇంగ్లాండు]] మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు.
* [[ఆగస్టు 23]]: [[అట్టాడ అప్పల్నాయుడు]], ఉత్తరాంధ్రకు చెందిన కథా, నవలా రచయిత.
పంక్తి 31:
* [[సెప్టెంబర్ 9]]: [[సి.హెచ్. మల్లారెడ్డి]], 16వ లోక్‌సభలో మల్కాజిగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు.
* [[నవంబర్ 24]]: [[యార్లగడ్డ లక్ష్మీప్రసాద్]], తలుగు, హిందీ భాషలలో పి.హెచ్.డి. పట్టా సాధించాడు.
* [[నవంబర్ 27]]: [[బప్పీలహరి]], ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు.
* [[డిసెంబర్ 27]]: [[కెవిన్ రైట్]], [[ఆస్ట్రేలియా]] మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు.
* [[డిసెంబర్ 31]]: [[ఆర్.నారాయణమూర్తి]], విప్లవ సినిమాల నిర్మాత, దర్శకుడు, నటుడు.
"https://te.wikipedia.org/wiki/1953" నుండి వెలికితీశారు