మార్చి 2008: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 27:
* సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా [[ములాయం సింగ్ యాదవ్]] మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1990 నుంచి ములాయం ఈ పదవిలో కొనసాగుతున్నాడు.
:'''మార్చి 26, 2008'''
* [[భూటాన్]]లో తొలిసారిగా జరిగిన [[ప్రజాస్వామ్యం|ప్రజాస్వామ్య]] ఎన్నికలలో గెలిచి జిగ్మీ ధిన్లే ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. [https://web.archive.org/web/20120105135429/http://in.telugu.yahoo.com/News/International/0803/26/1080326007_1.htm యాహూ తెలుగు వార్తలు]
* [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఐ.వి.సుబ్బారావు నియమితుడయ్యాడు. [http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=8948&Categoryid=14&subcatid=0 సాక్షి తెలుగు పత్రిక]
:'''మార్చి 25, 2008'''
పంక్తి 119:
* [[ఆస్ట్రేలియా]]లో జరుగుతున్న ముక్కోణపు క్రికెట్ టోర్నమెంట్‌లో మొదటి ఫైనల్‌లో భారత్ 6 వికెట్లతో విజయం సాధించింది. [[సచిన్ టెండుల్కర్]] సెంచరీ సాధించి భారత విజయానికి దోహదపడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు.
:'''మార్చి 1, 2008'''
* ప్రపంచంలో పెద్దదైన ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ [[చైనా]] రాజధాని [[బీజింగ్]]‌లో ప్రారంభమైనది. ([https://web.archive.org/web/20120105142316/http://in.telugu.yahoo.com/News/International/0803/01/1080301010_1.htm యహూ తెలుగు])
* లిబర్హాన్ కమిషన్ గడుపును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ.
* ఐసిఐసిఐ బ్యాంకు [[న్యూయార్క్]]లో శాఖను ప్రారంభించింది.
"https://te.wikipedia.org/wiki/మార్చి_2008" నుండి వెలికితీశారు