"గురువు (జ్యోతిషం)" కూర్పుల మధ్య తేడాలు

అసంఖ్యాకమైన అక్షర దోషాలు
(→‎రూపం: Correct this word)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(అసంఖ్యాకమైన అక్షర దోషాలు)
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
=== కొన్ని విశేషములు ===
* కారకత్వము:-
# వృత్తులు :- గురువుగురు బలం తో న్యాయవాదులు, న్యాయ మూర్తులు, బోధకులు, ఉపాద్యాయులుఉపాధ్యాయులు, సామాజిక రచయితలు, మత ప్రవక్తలు, పురోహితులు, మత ప్రచారకులు, ఉన్నత ప్రభుత్వ పదవులు వహిస్తారు. గురువు రవి చంద్రులతో కలిసిన బ్యాంకులు, అధ్యక్షులు, మేయర్, కౌన్సిలర్లు, పార్లమెంటు సభ్యులు, మేనేజరు, మేనేజింగు డైరెక్టర్లు అయ్యే అవకాశం ఉంది. గురు బుధులు కలిసిన విదేశీ భాషలు, ఎగుమతులు దిగుమతులు, సివిల్ ఇంజనీరింగ్ వంటి వృత్తులను సూచించును.
# వ్యాధులు :- మధుమేహం, కాలేయము, ప్రేగులకు సంబంధించిన వ్యాధులు, బోధకాలుబోదకాలు, చెమట, నీరు చేరటం, నిస్సంతానం, కాన్సర్ వంటి వ్యాధులు.గురువు చంద్రుడితో కలిసిన గర్భాశయ వ్యాధులు, శుక్రుడితో కలిసిన మధుమేహం, విచిత్రమైన కోరికలు, రవితో కలిసిన కొలెస్ట్రాల్, మూత్ర పిండ వ్యాధులు, అతిమూత్ర వ్యాధి, పసికర్లు పసిరిికలు, కామెర్లు వంటి వ్యాదులను సూచించును.
# గురువు అంగీరస నామ సంవత్సరము వైశాఖ శుద్ధ ఏకాదశీ గురు వారం ఉత్తర ఫల్గుణీ నక్షత్రం నాడు అంగీరస సురూపలకు పుత్రుడుగా జన్మించాడు.
* క్షేత్రము.
# స్వక్షేత్రము :- ధనసుధనుస్సు, మీనము.
# ఉచ్ఛ క్షేత్రము :- కర్కాటకము.
# శత్రుక్షేత్రము :- మిధునముమిథునము, కన్య,
# మిత్రక్షేత్రము :- మేషము, వృషభము, సింహము.
# సమక్క్షేత్రము :- వృషభము, తుల.
# నీచక్షేత్రము :- మకరము.
# మూలత్రికోణ క్షేత్రము :- ధనసు.ధనుస్సు
# గోచార రీత్యా శుభస్థానాలు :- 2,5,7,9,11.
# గోచారరీత్యా అశుభస్థానములు:-1,3,4,6,8,12.
* గృహ స్వభావము.
# స్వభావము :- శుభుడు.
# ఇతరనామాలు :- శుభుడు, జీవ, అంగీరాసఅంగీరస, వాచస్పతి, దేవేజ్యుడు.
# లింగము :- పురుష.
# జాతి :- బ్రాహ్మణ.
# కాలబలము :- పగలు, లగ్నము.
# ఆధిపత్యకాలము :- మాసము.
# దిన చలనము :- 4 నుండి 5 నిముషాలునిమిషాలు.
# రాశి సంచార కాలము :- 1 సంవంవత్సరసంవత్సర కాలము.
# రాశిలో ఫలము ఇచ్చు భాగము మధ్య భాగము.
# ఋతువు :- హేమంతము
# సూచించు ఎత్తు :- పొడుగు.
# వయసు :- ముప్పై సంవత్సరాలు.
# ప్రాంతము :- గోదావరి నుండి వింద్య పర్వతవింధ్య ప్రాంతాలు.
* కారకత్వము.
# కుటుంబసభ్యులు :- పుత్రులు.
# గ్రహ వర్గము :- గురువు, పుజగదిపూజగది.
# గ్రుహ భాగము :- ధనము దాచు ప్రదేశము.
# అవయవములు:- కాలేయము, చిన్న ప్రేవులు.
# సూచించు వ్యాధులు :- కాన్సర్లు, వ్రణములు, కామెర్లు, కాలెయముకుకాలేయమునకు సంబంధిమ్చినసంబంధించిిన అవయవములు.
# గ్రహదశకాలము :- 16 సంవత్సరాలు.
# జీవనకారకత్వము :- భాగ్యకారకుడు.
# సంబంధిత నక్షత్రములు :- పునర్వసు, విశాఖ, పుర్వాభద్రపూర్వాభాద్ర.
# వృక్షము:- వట వృక్షము.
# ధాన్యము :- శనగలు.సెనగలు
# పండ్లు :- పనస, తీయగుమ్మడి.
# పక్షులు:- హంస, పావురము.
# వస్త్రము :- వాడిన వస్త్రము.
* దైవీకము
# దేవవర్గము :- వై ష్ణవవైష్ణవ.
# గోత్రము:-అంగీరస.
# వేదము :- ఋగ్వేదము.
# అవతారము :- వామనావతారము.
# రూపము :- రాగి జుట్టు, గచ్చ కళ్ళు, రుద్రాక్షమాలాధారణరుద్రాక్షమాలధారణ, కమండల ధారణ.
# గ్రహారూఢ వాహనము :- సింహము.
# పూజలు, ఆరాధనలు.
# గ్రహపూజకు వాడవలసిన లోహము :- బంగారము.
# నైవేద్యము :- ధధ్యోదనముదధ్యోదనము.
# అధిష్టానఅధిష్ఠాన దేవత :- బ్రహ్మ.
# అధిదేవత :- బ్రహ్మ.
# ప్రత్యధిదేవత :- ఇంద్రుడు.
# పండూగలుపండుగలు:- గురుపౌర్ణిమ, బ్రహ్మంగారి ఆరాధన.
# ప్రసాదములు:- శనగలుసెనగలు, లడ్లు.
# దక్షిణ :- వస్త్రములు.
# ప్రీతికరమైన తిథి :- (అషాధఆషాఢ)గురుపౌర్ణిమగురుపూర్ణిమ.
# వ్రతము :- అనఘావ్రతము.
# పారాయణ గ్రంథము:- బ్రహ్మంగారి చరిత్ర.
# రత్నము:- పుష్యరాగము.
# రుద్రాక్ష:- పంచముఖి
# దానము చేయవలసిన ద్రవ్యములు: పసుపు వర్నవన్నె వస్త్రములు, పసుపు, బంగారము.
# గ్రహాసనము:- దీర్ఘచతురస్రము.
# గ్రహ సంఖ్య:- 3.
# తల్లి:- సురూప.
# భ్రార్య:- తార.
# చంధస్సు:- త్రిష్తుఫ్.త్రిష్టుప్
 
== ద్వాదశస్థానాలలో గురువు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2926920" నుండి వెలికితీశారు