తగుళ్ళ గోపాల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం ==
రాజవర్థన్ రెడ్డి గారి దగ్గర ఉండి చదువుకున్నాడు.ఏడవతరగతి వరకు కలకొండలో,ఆ తరువాత APRS నాగార్జున సాగర్ లో పదవతరగతి పూర్తిచేశాడు.కల్వకుర్తిలోని ఉషోదయ జూనియర్ కళాశాలలో ఇంటర్ చేశారు.హైద్రాబాద్ నేరెడ్ మెట్ లోని జిల్లావిద్యా శిక్షణాసంస్థ ప్రభుత్వకళాశాలలో డి.ఎడ్ పూర్తి చేశాడు.వెస్ట్ మారెడ్ పల్లిలోని విద్యాకిరణ్ టెక్నో స్కూల్లో రెండు సంవత్సరాలు తెలుగు బోధించాడు. 31.12.2012 రోజున ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమింపబడ్డాడు.
 
ప్రస్తుతం వెల్దండ మండలం అజిలాపురం గ్రామంలో ఉపాధ్యాయుడిగ పనిచేస్తున్నాడు.
 
== ప్రచురితమయిన మొదటి కవిత ==
== ప్రచురితమయిన పుస్తకాల జాబితా ==
"https://te.wikipedia.org/wiki/తగుళ్ళ_గోపాల్" నుండి వెలికితీశారు