రాజ్యసంక్రమణ సిద్ధాంతం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==చరిత్ర==
ఈ సిద్ధాంతం అమలులోకి వచ్చే సమయానికి, బ్రిటీషు ఈస్టిండియా కంపెనీకి భారత ఉపఖండంలో విస్తృతమైన భూభాగాలపై అధికారం చెలాయించేది. రాజ్యసంక్రమణ సిద్ధాంతం నిబంధనలను అనుసరించి కంపెనీ [[సతారా]] (1848), [[జైపూర్]], [[సంబల్పూర్]] ([[ఒడిశా]]) (1849), [[నాగపూర్]], [[ఝాన్సీ]] (1854), [[తంజావూరు]], [[ఆర్కాట్]] (1855), [[ఉదయ్‌పూర్ (ఛత్తీస్‌ఘడ్)]], [[అవధ్]] (1856) రాజ్యాలను ఆక్రమించుకున్నది. వీటిలో చాలామటుకు స్థానిక పాలకుడు సరిగా పరిపాలించడం లేదని ఆక్రమించుకొన్నవే. ఈ సిద్ధాంతం పర్యవసానంగా కంపెనీ వార్షిక ఆదాయానికి అదనంగా నలభై లక్షల పౌండ్లు (స్టెర్లింగు) జత అయినవి.<ref name=wolpert>[[Stanley Wolpert|Wolpert, Stanley]]. ''A New History of India''; 3rd ed., pp. 226-28. Oxford University Press, 1989.</ref> ఉదయ్‌పూర్ ఒక్క రాజ్యంలో మాత్రం 1860లో బ్రిటీషువారు తిరిగి స్థానిక పాలకున్ని పునరుద్ధరించారు. <ref>[http://www.indianrajputs.com/view/udaipur_mp Rajput Provinces of India - Udaipur (Princely State)]</ref>
 
== ఇవి కూడా చూడండి ==
 
* [[సైన్య సహకార ఒప్పందం]]
* [[విభజించి పాలించు]] (బెంగాల్)
 
==మూలాలు==