రాహుల్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

చి 2401:4900:482B:4327:8CF5:B488:4DF3:7E81 (చర్చ) చేసిన మార్పులను Arjunaraocbot చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
'''the రాహుల్ గాంధీ''' (జననం 19 జూన్ 1970) భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు, భారత యువజన కాంగ్రెస్, భారత జాతీయ విద్యార్థి యూనియన్ లకు చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు ఆయన. అమేథీ నియోజకవర్గం నుంచి 2004 నుండి 2019 వరకు లోకసభ సభ్యునిగా పనిచేశాడు. 2019 లో వయనాడ్ నుండి లోకసభ సభ్యుడయ్యాడు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో రెండవ అతిఎక్కువ ర్యాంకు సాధించిన సభ్యుడు రాహుల్.
{{Infobox officeholder
| name = రాహుల్ గాంధీ
| honorific_suffix =
| image = Rahul Gandhi (cropped).jpg
| caption = 2008 ఫిభ్రవరిలో రాహుల్ గాంధీ
| office = భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు
| term_start = 16 డిసెంబర్ 2017
| term_end =
| predecessor = [[సోనియా గాంధీ]]
| successor =
| office1 = లోకసభ సభ్యుడు
| constituency1 = వయనాడ్, [[కేరళ]]
| term_start1 = 23 మే 2019
| term_end1 =
| predecessor1 =యమ్ ఐ షానవాజ్
| successor1 =
| constituency2 =అమేథీ, [[ఉత్తర ప్రదేశ్]]
| term_start2 = 17 మే 2004
| term_end2 = 23 మే 2019
| predecessor2 = [[సోనియా గాంధీ]]
| successor2 = [[స్మృతీ ఇరానీ]]
| office3 =భారత జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు
| president3 =[[సోనియా గాంధీ]]
| term_start3 = 19 జనవరి 2013
| term_end3 = 16 డిసెంబర్ 2017
| predecessor3 =స్థానం ప్రారంభం
| successor3 = స్థానం రద్దు
| office4 =భారత జాతీయ కాంగ్రెస్ సెక్రటరీ
| president4 = [[సోనియా గాంధీ]]
| term_start4 = 25 సెప్టెంబరు 2007
| term_end4 = 19 జనవరి 2013
| office5 = భారత జాతీయ కాంగ్రెస్ (యువత) అధ్యక్షుడు
| term_start5 = 25 సెప్టెంబర్ 2007
| term_end5 = 10 డిసెంబర్ 2017
| predecessor5 = స్థానం ప్రారంభం
| successor5 = [[అమరిందర్ సింగ్ రాజావారింగ్]]
| office6 = NSUI అధ్యక్షుడు
| term_start6 = 25 సెప్టెంబర్ 2007
| term_end6 =
| predecessor6 = స్థానం ప్రారంభం
| successor6 =
| birth_date = {{birth date and age|1970|6|19|df=y}}
| birth_place = కొత్త ఢిల్లీ
| death_date =
| death_place =
| party = [[భారత జాతీయ కాంగ్రెస్]]
| parents = [[రాజీవ్ గాంధీ]]<br>[[సోనియా గాంధీ]]
| relatives = ప్రియాంకా వడ్రా గాంధీ (సోదరి)
| education = సెయింట్ స్టీఫెన్ కాలేజీ, ఢిల్లీ<br>[[హార్వర్డ్ విశ్వవిద్యాలయం]]<br>రోలిన్స్ కళాశాల ([[బ్యాచలర్ ఆఫ్ ఆర్ట్స్|BA]])<br>ట్రినిటీ కళాశాల ([[మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ|MPhil]])
| signature = Signature of Rahul_Gandhi.svg
| website = {{url|rahulgandhi.in|Official website}}
}}
'''రాహుల్ గాంధీ''' (జననం 19 జూన్ 1970) భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు, భారత యువజన కాంగ్రెస్, భారత జాతీయ విద్యార్థి యూనియన్ లకు చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు ఆయన. అమేథీ నియోజకవర్గం నుంచి 2004 నుండి 2019 వరకు లోకసభ సభ్యునిగా పనిచేశాడు. 2019 లో వయనాడ్ నుండి లోకసభ సభ్యుడయ్యాడు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో రెండవ అతిఎక్కువ ర్యాంకు సాధించిన సభ్యుడు రాహుల్.
 
రాహుల్ నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందినవారు. భద్రతా కారణాల వల్ల చిన్నప్పుడు ఆయన ఎక్కువగా పాఠశాలలు మారల్సి వచ్చేది. ఆయన విదేశాల్లో మారుపేరుతో చదువుకునేవారు. కేవలం కొందరు భద్రతా అధికారులకు, విశ్వవిద్యాలయ అధికారులకు మాత్రమే ఆయన అసలు గుర్తింపు తెలిసేది. కేంబ్రిడ్జ్ లోని రాలిన్స్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలు, అభివృద్ధి కోర్సులో డిగ్రీ చేశారు రాహుల్. ఆ తరువాత [[లండన్]] లోని మానిటర్ గ్రూప్ అనే  మేనేజ్ మెంట్  కన్సల్టింగ్ సంస్థలో పనిచేశారు. ఆయన తండ్రి [[రాజీవ్ గాంధీ]] చనిపోయిన తరువాత కొన్నేళ్ళకు, ఆయన పోటీ  చేసే ఉత్తరప్రదేశ్ లోని అమేథీ  నియోజకవర్గంలో  నిలబడి ఎంపిగా గెలిచారు. 2007లో రాహుల్  కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2013లో  పార్టీ ఉపాధ్యక్షునిగా కూడా ఎన్నికయ్యారు.
"https://te.wikipedia.org/wiki/రాహుల్_గాంధీ" నుండి వెలికితీశారు