రామప్ప దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 49:
_________
[[బొమ్మ:Ramappa2.jpg|thumb|right|300px|ఆలయ ప్రాంగణంలో కల ఒక మంటపం]]
ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుడుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు. [[విష్ణువు]] ఆవతారం [[శ్రీరాముడు|రాముడు]], [[శివుడు]] కలిసి ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది.ఈ ఆలయం [[తూర్పు]] దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగాన మూడు వైపుల ప్రవేశ ద్వారంతో కలిగి మహామండపం ఉంది. ఇందలి గర్భాలయాన ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంది. ఇందలి మహామండపం మధ్య భాగాన కల కుడ్య [[స్తంభము|స్తంభా]]లు, వాటిపై గల రాతి దూలాలు [[రామాయణము|రామాయణ]], [[పురాణములు|పురాణ]], [[ఇతిహాసములు|ఇతిహాస]] గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పాలు కలిగి ఉన్నాయి. ఈ మహా మండపం వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగాన నల్లని నునుపు రాతి పలకంలపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పాలు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడాలలో నంది మండపం, [[కామేశ్వరి|కామేశ్వర]], కాటేశ్వర మొదలగు ఆలయాలు చూడదగినవి.దేవాలయం శిల్ప సంపద [[కాకతీయులు|కాకతీయ రాజుల]] నాటి శిల్ప శైలి తెలుపుతుంది.<ref>{{cite web|url=http://www.info4india.com/Indian-Monuments/Ramappa-Temple-Symphony-In-Stone.shtml|title=రామప్ప దేవాలయం గురించి సింఫనీ వెబ్ సైటు నుండి|website=|access-date=2007-08-22|archive-url=https://web.archive.org/web/20061021181554/http://www.info4india.com/Indian-Monuments/Ramappa-Temple-Symphony-In-Stone.shtml|archive-date=2006-10-21|url-status=dead}}</ref> దేవాలయం అత్యంత తేలికైన [[ఇటుక|ఇటుకలతో]] నిర్మితమైంది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు.<ref name="[[వరంగల్లు]] నందున్న దేవాలయాలు">{{cite web|url=http://www.cultureholidays.com/Temples/waragal.htm|title=వరంగల్లు నందున్న దేవాలయాలు|website=|access-date=2007-08-22|archive-url=https://web.archive.org/web/20070815190807/http://www.cultureholidays.com/Temples/waragal.htm|archive-date=2007-08-15|url-status=dead}}</ref> ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది.గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్థంబాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిలకళాసౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల రెండు [[శివుడు|శివుని]] సన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న [[నంది]] చాలా ఆందంగా చెక్కబడి ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉంది. ఈ గుడి తరచు జరిగిన దండయాత్రల బారికి గురైంది. 17వ శతాబ్దంలో వచ్చిన భూకంపం వలన కొద్దిగా శిథిలం అయ్యింది. ఆలయ ముఖ ద్వారం శిథిలమైపోయింది.నటరాజ రామకృష్ణ పేరిణి శివతాండవం అను నృత్య రీతిని ఈ శిల్పాల నుండి గ్రహించి కంపోజ్ చేశారు.<ref>{{Cite web|url=https://te.wikisource.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AA%E0%B0%A6_%E0%B0%95%E0%B0%B3%E0%B0%BE%E0%B0%B0%E0%B1%82%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/%E0%B0%AA%E0%B1%87%E0%B0%B0%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8_%E0%B0%AA%E0%B1%87%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A3%E0%B0%BF_%E0%B0%A4%E0%B0%BE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B5_%E0%B0%A8%E0%B1%83%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82|title=తెలుగువారి జానపద కళారూపాలు/పేరెన్నికగన్న పేరిణి తాండవ నృత్యం - వికీసోర్స్|website=te.wikisource.org|access-date=2019-11-05}}</ref>
 
*శీర్షిక: ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచయిత [[సురవరం ప్రతాపరెడ్డి]] సంవత్సరం 1950 ప్రచురణకర్త సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి [[చిరునామా]], [[హైదరాబాదు]]
పంక్తి 59:
|title=Warangal Temples, Andra Pradesh
|publisher=
|accessdate=2006-09-11
|website=
|archive-url=https://web.archive.org/web/20060818130659/http://www.cultureholidays.com/Temples/waragal.htm
|archive-date=2006-08-18
|url-status=dead
}}</ref> [[మహాశివరాత్రి]] [[ఉత్సవాలు]] మూడు రోజులపాటు జరుపుతారు.
 
"https://te.wikipedia.org/wiki/రామప్ప_దేవాలయం" నుండి వెలికితీశారు