ఉన్నత విద్య దృవపత్రము: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విద్య ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఉన్నత విద్య దృవపత్రము''' ('''అకాడెమిక్ డిగ్రీ''') అనేది సాధారణంగా [[కళాశాల]] లేదా [[విశ్వవిద్యాలయం]]లో ఉన్నత [[విద్య]]లో ఒక కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తరువాత [[విద్యార్థి|విద్యార్థులకు]] ఇచ్చే అర్హత పత్రము. విద్యా సంస్థలు సాధారణంగా వివిధ స్థాయిలలో డిగ్రీలను అందిస్తాయి, సాధారణంగా బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్‌ డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీలతో పాటు తరచుగా ఇతర విద్యా ధృవపత్రాలను అందిస్తాయి.
 
[[వర్గం:విద్య]]