1907: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననాలు: clean up, replaced: మరియు → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 14:
== జననాలు ==
[[File:Bezawada Gopal Reddy.png|thumb|150px|బెజవాడ గోపాలరెడ్డి]]
* [[జనవరి 20]]: [[బందా కనకలింగేశ్వరరావు]], సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (మ.1968)
* [[మే 15]]: [[సుఖ్ దేవ్]], భారత జాతీయోద్యమ నాయకుడు.
* [[జూన్ 23]]: [[జేమ్స్ మీడ్]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[జూలై 11]]: [[సి.యస్.ఆర్. ఆంజనేయులు]], తెలుగు సినిమా నటుడు. (మ.1963)
* [[ఆగష్టు 7]]: [[బెజవాడ గోపాలరెడ్డి]], [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్ర రాష్ట్ర]] రెండవ [[ముఖ్యమంత్రి]]. (మ.1997)
* [[సెప్టెంబరు 26]]: [[ఆమంచర్ల గోపాలరావు]], స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు, చలనచిత్ర దర్శకులు. (మ.1969)
* [[సెప్టెంబర్ 28]]: [[భగత్ సింగ్]], భారత జాతీయోద్యమ నాయకుడు. (మ.1931)
* [[నవంబర్ 22]]: [[లక్కోజు సంజీవరాయశర్మ]], ప్రపంచంలో ఆరు వేలఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. (మ.1997)
* [[నవంబర్ 27]]: [[హరి వంశ రాయ్ బచ్చన్]], ప్రముఖ హిందీకవి, [[అమితాబ్ బచ్చన్]] తండ్రి. (మ.2003)
* [[డిసెంబరు 24]]: [[బులుసు వెంకట రమణయ్య]], తెలుగు కవి, రచయిత. (మ.1989)
* [[డిసెంబరు 31]]: [[కొత్త సత్యనారాయణ చౌదరి]], ప్రముఖ సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది, ఉభయ భాషా ప్రవీణుడు. (మ.1974)
* : [[సురభి కమలాబాయి]], తొలి తెలుగు సినిమా నటీమణి. (మ.1971)
 
"https://te.wikipedia.org/wiki/1907" నుండి వెలికితీశారు