1913: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననాలు: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 18:
== జననాలు ==
[[దస్త్రం:Tirumala Ramachandra.png|thumb|కుడి|తిరుమల రామచంద్ర]]
* [[మార్చి 6]]: [[కస్తూరి శివరావు]], ప్రముఖ హాస్య నటుడు. (మ.1966)
* [[మార్చి 12]]: [[యశ్వంతరావు చవాన్]], [[మహారాష్ట్ర]] మాజీ ముఖ్యమంత్రి.
* [[మే 19]]: [[నీలం సంజీవరెడ్డి]], భారత రాష్ట్రపతి గా, ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా, లోక్‌సభ సభాపతి. (మ.1996)
* [[జూన్ 17]]: [[తిరుమల రామచంద్ర]], సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, భాషావేత్త.
* [[జూలై 1]]: [[కొత్త రాజబాపయ్య]], ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, విద్యాబోర్డులో, రాష్ట్రవిద్యాసలహాసంఘం సభ్యుడు. (మ.1964)
* [[ఆగష్టు 3]]: [[శ్రీపాద పినాకపాణి]], శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్యరంగంలో నిష్ణాతుడు. (మ.2013)
* [[ఆగష్టు 15]]: [[బాడిగ వెంకట నరసింహారావు]], ప్రముఖ కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు. (మ.1994)
* [[ఆగష్టు 30]]: [[రిచర్డ్ స్టోన్]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[సెప్టెంబరు 13]]: [[సి.హెచ్. నారాయణరావు]], తెలుగు సినిమా నటుడు. (మ.1984)
* [[నవంబర్ 22]]: [[ఎల్.కె.ఝా]], భారతదేశపు ఆర్థిక వేత్త, భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన 8 వ8వ వ్యక్తి. (మ.1988)
* [[డిసెంబర్ 9]]: [[హొమాయ్ వ్యరవాలా]], భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫోటోజర్నలిస్టు. పద్మవిభూషణ పురస్కార గ్రహీత. (మ.2012)
* [[డిసెంబర్ 18]]: [[విల్లీబ్రాంట్]], [[పశ్చిమ జర్మనీ]] మాజీ ఛాన్సలర్.
"https://te.wikipedia.org/wiki/1913" నుండి వెలికితీశారు