గ్రంథచౌర్యం గుర్తింపు - సాధనాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
కవి, పండితుడు, నవలా రచయత, నాటక కర్త, సాహితీవేత్త, అభ్యుదయ భావాలున్నవారు, మానవతావాది, గ్రంధాలయాచార్యుడు, గ్రంధాలయాధికారి.<br />
 
=== '''స్వాతంత్రోద్యమం ప్రభావం:''' ===
'''స్వాతంత్రోద్యమం ప్రభావం:''' 1919 సంవత్సరం లో ఆంధ్ర దేశం లో స్వరాజ్యోద్యమం మమ్మురంగా సాగుతున్న రోజులలో రామదండును నిర్వహిస్తున్న ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో అబ్బూరి స్వాతంత్రోద్యమం లో పాల్గొన్నారు. ఆకాలంలో "జలియన్ వాలాబాగ్" బుర్రకధ రచించి అనేక చోట్ల ప్రదర్శించారు. ఇది బహుళ ప్రజాదరణ, ప్రచారం పొందింది, కానీ ప్రభుత్వం నిషేధించింది.
 
[రిఫ్] హరి ప్రసాద రావు, సూదన. సాహితీవేత్త-శ్రీ అబ్బూరి రామకృష్ణారావు. గ్రంధాలయ జ్యోతి. పు14-17. ఏప్రిల్-జూన్ 1980.
Line 8 ⟶ 9:
అబ్బూరి కి కార్మీక సంఘాల తోను, కమ్యూనిష్టు పార్టీ తో అనుబంధం ఉండేది. ఆ సందర్బం లోనే పుచ్చపల్లి సుందరయ్యగారితో, ఎం.ఎన్.రాయ్ వంటి వారితో సాన్నిహిత్యం ఏర్పడింది.
 
=== సాహిత్య సేవ ===
'''నాటకాలు''': వీరికి నాటకాలంటే చాలా ఇష్టం ఉండేది. వారు నాటకాలు రచించారు. దర్శకత్వం వహించారు, ముఖ్యంగా కన్యాశుల్కం, ప్రతిమాసుందరి వంటి వాటిలో నటించారు. మృఛ్చకటికం నాటకాన్ని తర్జుమాచేశారు.
అబ్బూరి 1909 నాటికే, అయిదో ఫారం చదువుతుంఫగానే "జలాంజలి" అను పద్యకావ్యం రచించారు. 1917-19 మధ్యకాలం అబ్బూరి గురుదేవులు రవీంద్రనాధ్ ఠాగూర్ సన్నిధిలో శాంతినికేతన్ లో గడిపిరి. అప్పుడే వీరు "ఊహాగానం", నిరాడంబరతా భావనాబలాలు" రచించారు.
 
[రిఫ్] హరి ప్రసాద రావు, సూదన. సాహితీవేత్త-శ్రీ అబ్బూరి రామకృష్ణారావు. గ్రంధాలయ జ్యోతి. పు14-17. ఏప్రిల్-జూన్ 1980.
[రిఫ్] నరసింహారావు, ఎ.ఎల్. ఆప్తుడు అబ్బూరి. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.19-39
 
దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ), భాషావేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి మొదలగువారు తమ గురువుగా భావించేవారు, మేస్టారు అని సంబోధించేవారు. అనేక సాహిత్య చర్చలు జరిపేవారు. అబ్బూరి వారు తమను కలుసుకోవాలని చూడవచ్చిన భద్రిరాజు కృష్ణముర్తి కి చివరగా ఈ పద్యం వ్రాసుకోమని వినిపించారు.
=== రచనలు ===
అబ్బూరి 1909 నాటికే, అయిదో ఫారం చదువుతుంఫగానే "జలాంజలి" అను పద్యకావ్యం రచించారు. 1917-19 మధ్యకాలం అబ్బూరి గురుదేవులు రవీంద్రనాధ్ ఠాగూర్ సన్నిధిలో శాంతినికేతన్ లో గడిపిరి. అప్పుడే వీరు "ఊహాగానం", నిరాడంబరతా భావనాబలాలు" రచించారు.
 
"చచ్చిపోయి జీవి ఎచ్చట కేగునో <br/>ఏమి యగునో ఎవరికెరుగరాదు, <br/>ఎరుకలేని వారలేమేమో చెప్పగా <br/>విని తపించువారు వేనవేలు."
[రిఫ్] హరి ప్రసాద రావు, సూదన. సాహితీవేత్త-శ్రీ అబ్బూరి రామకృష్ణారావు. గ్రంధాలయ జ్యోతి. పు14-17. ఏప్రిల్-జూన్ 1980.
 
[రిఫ్] కృష్ణమూర్తి, భద్రిరాజు. అబ్బూరి మేస్టరుగారు నేను. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.64-69
 
'''నాటకాలు''': వీరికి నాటకాలంటే చాలా ఇష్టం ఉండేది. వారు నాటకాలు రచించారు. దర్శకత్వం వహించారు, హైదరాబాదులో, దిల్లీ లో కూడాప్రదర్శించారు. ముఖ్యంగా కన్యాశుల్కం, ప్రతిమాసుందరి వంటి వాటిలో నటించారు. మృఛ్చకటికం నాటకాన్ని తర్జుమాచేశారు.
 
[రిఫ్] నరసింహారావు, ఎ.ఎల్. ఆప్తుడు అబ్బూరి. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.19-39
 
మృఛ్చకటికం నాటకాన్ని అప్పుడే దిల్లీ లో ప్రారంభమైన దూరదర్శన్ (1965) లో, డా. సర్వేపల్లి రాధాకృష్ణ వద్ద రాష్ట్రపతిభవన్ లో ప్రదర్శించారు.
 
[రిఫ్] కృష్ణ, ఎ.ఆర్. జ్ఞాపకాలు. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.75-77
 
=== రచనలు ===
 
# ఊహాగానము, ఇతర కృతులు (పద్య గేయ కృతుల సంపుటి) ప్రధమ ముద్రణ 1973, ద్వితీయ ముద్రణ 1994 లో ప్రచురితమైనది
Line 50 ⟶ 63:
 
[రిఫ్] నారాయణరావు, డి.జె. స్మృతిపధం లో శ్రీ అబ్బూరి. గ్రంధాలయ జ్యోతి. పు.7-11. ఏప్రిల్-జూన్ 1980.
 
1957 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంగీత నాటక సాహిత్య లలిత అకాడమీ స్థాపనలో ముఖ్య సలహాదారుగా కీలకపాత్ర వహించి అకాడమీ స్థాపనకు అంకురార్పణ చేశారు. వీరి సూచన అనుసరించి ఆకాశవాణి లో 1957లో 90 నిముషాల జాతీయ నాటకాల ప్రసారం మొదలుపెట్టింది.
 
[రిఫ్] రామారావు, పన్నూరి. గురువుగారు - శ్రీ అబ్బూరి రామకృష్ణారావుగారు. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.78-84.
 
=== కళాప్రపూర్ణ ===
Line 55 ⟶ 72:
 
[రిఫ్] మాధవాచార్యులు, వై. ప్రఖ్యాపన ప్రసంగం. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.43-45.
 
=== ఇతర పదవులు ===
 
== ఇతర లింకులు ==