పంచె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
 
భారతదేశంలో [[ఆంధ్ర]],[[తెలంగాణా]],
[[కేరళ]], [[తమిళనాడు]], [[మహారాష్ట్ర]], [[కర్ణాటక]], [[బీహార్]], [[మధ్యప్రదేశ్]], [[పశ్చిమ బెంగాల్]], [[ఒడిషా]] లలో పంచె విరివిగా ధరించబడుతుంది. ఉత్తర [[గుజరాత్]], దక్షిణ [[రాజస్థాన్]] లలో కేడియా అనే ఒక పొట్టి [[కుర్తా]]తో బాటు ధరిస్తారు. భారతదేశం సర్వత్రా ప్రత్యేకించి [[బీహార్]], [[పశ్చిమ బెంగాల్]], [[శ్రీలంక]] లలో పంచెను కుర్తాతో ధరిస్తారు. వీటిని ధోవతి-కుర్తా అని సంబోధిస్తారు. [[తమిళనాడు]]లో సట్టై ([[చొక్కా]]) తో బాటు, [[ఆంధ్ర ప్రదేశ్]]లో చొక్కా లేదా కుర్తా (జుబ్బా) తో ధరిస్తారు. [[పాకిస్థాన్]], [[పంజాబ్]] లలో కూడా ధోతీలు సాంప్రదాయిక దుస్తులుగా ధరించబడతాయి. [[లుంగీ]] అనే మరో వస్త్రం కూడా [[ఆసియా]], [[ఆఫ్రికా]] లలో విరివిగా ధరించబడుతుంది.
 
దీనిని కుర్తా, [[కండువా]], [[తలపాగా]]తో కలిపి ధరించడం [[తెలుగు]]<nowiki/>వారి స్వచ్ఛమైన వస్త్రధారణ.
"https://te.wikipedia.org/wiki/పంచె" నుండి వెలికితీశారు