"రాజమండ్రి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
|footnotes =
}}
'''[[రాజమహేంద్రవరం]]''' (మార్పుకు మందు‌‌ముందు‌‌:'''రాజమండ్రి''') [[తూర్పు గోదావరి]] జిల్లాలో [[గోదావరి]] నది ఒడ్డున ఉన్న ఒక నగరం. రాజమహేంద్రవరానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. రాజమహేంద్రవరం ఆర్థిక, సాంఘిక, చారిత్రక, రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరం. అందువలన ఈ నగరాన్ని ''ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధాని'' అని కూడా అంటారు.<ref name=profile>{{cite web|title=Introductory|url=http://rajahmundrycorporation.org/|publisher=Rajahmundry Municipal Corporation|accessdate=3 September 2014}}</ref> రాజమహేంద్రవరం గతంలో రాజమండ్రి, రాజమహేంద్రి అని కూడా పిలువబడేది. గోదావరి నది [[పాపి కొండలు]] దాటిన తరువాత [[పోలవరం]] వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశించి, విస్తరించి, ఇక్కడికి కొద్ది మైళ్ళ దిగువన ఉన్న [[ధవళేశ్వరం]] దగ్గర రెండు ప్రధాన పాయలుగా చీలి డెల్టాను ఏర్పరుస్తుంది. ఈ పుణ్యస్థలిలో పన్నెండేళ్ళకొకసారి పవిత్ర గోదావరి నది [[పుష్కరాలు]] ఘనంగా జరుగుతాయి. ఈ నగరం [[తూర్పుచాళుక్య]] రాజైన [[రాజరాజనరేంద్రుడు]] పరిపాలించిన చారిత్రక స్థలం, ఆ రాజ్యపు రాజధాని. పూర్వం రాజమహేంద్రవరం, రాజమహేంద్రిగా ఉన్న ఈ నగరి పేరు బ్రిటిష్ వారి హయాంలో రాజమండ్రిగా రూపాంతరం చెందింది. 10.10.2015 నాడు జరిగిన [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వ మంత్రి మండలి సమావేశంలో రాజమండ్రి పేరును [[రాజమహేంద్రవరము]]గా మార్చడమైనది.
 
== నగర చరిత్ర ==
72

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2927372" నుండి వెలికితీశారు