అపకేంద్రబలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Kettenkarussel.jpg|right|thumb|300px|అడ్డంగా తిరిగే [[రంగులరాట్నం]]లో ఆపి ఉన్నప్పుడు కిందకి వేళాడుతూ ఉండే కుర్చీలు, రంగులరాట్నం తిరిగే వేగం పెరిగేకొలది వేళాడుతున్న కుర్చీలు పైకి లేస్తూ దూరంగా నెట్టివేయబడుతూ ఉంటాయి.]]
'''అపకేంద్రబలం''' ('''సెంట్రిఫ్యూగల్ ఫోర్స్''') ('''Centrifugal force''') అనేది కదిలే వస్తువును కేంద్రం నుండి దూరం చేయడానికి కారణమయ్యే శక్తి.<ref>{{cite web|first1=एड्मिन|title=भौतिक विज्ञान के बल व गति सम्बन्धी नियम|url=http://www.vivacepanorama.com/laws-of-physics-for-force-and-motion/|website=वाईवेस पैनोरैमा|publisher=७ मई २०१५|accessdate=12 दिसम्बर 2017}}</ref>
[[సమవృత్తం|సమవృత్తాకార]] [[చలనం]]లో ఉన్న ఒక [[వస్తువు]]పై కేంద్రం వైపు పనిచేస్తూ, [[భ్రమణం]]లో ఉన్న చట్రంలో మాత్రమే గమనించడానికి వీలైన బలాన్ని '''అపకేంద్రబలం (Centrifugal force)''' అంటారు. అపకేంద్ర బలం అంటే కేంద్రానికి అభిముఖంగా లాగేందుకు పనిచేసే [[బలం]] అని అర్థం. [[అభికేంద్ర బలం|అభికేంద్ర]], అపకేంద్ర బలాల [[పరిమాణం|పరిమాణాలు]] సమానం. అపకేంద్రబలం, [[ప్రతిచర్యాబలం]] కాదు.
"https://te.wikipedia.org/wiki/అపకేంద్రబలం" నుండి వెలికితీశారు